ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.39
రాహుకాలం: ఉ.9.00 ల10.30 మ2.00 సా4.00
అమృత ఘడియలు:మ.12.00 ల1.30
దుర్ముహూర్తం:ఉ.11.57మ12.48
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కరించుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది.కొన్ని వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి.
వృత్తి వ్యాపారాలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.
వృషభం:

ఈరోజు మీకు ఇంట బయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.గృహమునకు అప్పులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది.ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది.సోదరులతో సిరాస్తి వాదనలు పరిష్కరించుకుంటారు.వృత్తి ఉద్యోగాలు పనితీరుతో అధికారాలను ఆకట్టుకుంటారు.
మిథునం:

మీ చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు.స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.
అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి.ఇంట బయట ఉత్సాహాకర వాతావరణం ఉంటుంది.
కర్కాటకం:

ఈరోజు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.వృత్తి వ్యాపారాలు ఆశజనకంగా సాగుతాయి.దూర ప్రాంత బంధుమిత్రుల నుండి ఆనంద కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.
సోదరులతో శుభకార్యాలు గురించి చర్చలు చేస్తారు.వృధా ఖర్చులు విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
సింహం:

ఈరోజు మీరు చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు పలిస్తాయి.మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.
కన్య:

ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
రుణాలు కొంతవరకు తొలగుతాయి.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
తులా:

ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.మీ జీవిత భాగస్వామి నుంచి కీలక సమాచారం అందుతుంది.
వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఏర్పడినప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు.సంతాన విద్య విషయాలపై దృష్టి సారించడం మంచిది.
వృశ్చికం:

ఈరోజు మీకు దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.అకస్మిక ధన లాభ సూచనలున్నవి.సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది.ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.
ధనస్సు:

ఈరోజు మీరు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.నూతన కార్యక్రమాలు ప్రారంభించు సగంలో పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి.
మకరం:

ఈరోజు మీ పాత మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాల స్వల్ప లాభాలు అందుకుంటారు.ఇంటా బయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతాయి.
దైవ సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.ఉద్యోగస్తులకు నూతన పదవులు పొందుతారు.
కుంభం:

ఈరోజు మీ స్థిరాస్తి విషయాల్లో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి.ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి.గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది.ఆర్థిక వ్యవహారాలు కలసి వస్తాయి.వాహన యోగం ఉన్నది.వృత్తి ఉద్యోగాల్లో సమాయ పాలనతో పనులు పూర్తి చేస్తారు.
మీనం:

ఈరోజు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.భూ సంబంధిత క్రమ విక్రమాల్లో లాభాలు అందుకుంటారు.మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.నూతన వస్తూ వాహనాలు కొనుగోలు చేస్తారు.ముఖ్య వ్యవహారాల్లో ఆర్థిక సాయం అందుతుంది.
LATEST NEWS - TELUGU







