తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 30, సోమవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.47

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

19

రాహుకాలం: మ.07.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: అష్టమి, రోహిణి, మ.

04.00 నుంచి 06.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.

24 నుంచి 01.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

కొన్ని కష్టమైన పనులు పూర్తి చేస్తారు.ముఖ్యమైన విషయాల్లో తొందరపడకూడదు.

ఇతరులతో వాదనలకు దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన మంచి విజయాన్ని అందుకుంటారు.

కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీకు కొన్ని వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థికంగా పొదుపు చేయాలి.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకూడదు.పిల్లల నుండి శుభవార్త వింటారు.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

కొన్ని పరిచయాలకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.ఈరోజు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

వ్యాపారస్తులకు లాభాలున్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

వ్యాపారస్తులు తొందర పడకూడదు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.కొన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని పట్టించుకోకూడదు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.జీవితానికి సంబంధించిన ఓ ముఖ్యమైన విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.

సీమతో పాటు ఆ జిల్లాల ప్రజలే వైసీపీని గెలిపించనున్నారా.. అక్కడ క్లీన్ స్వీప్ చేస్తుందా?