ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.10
సూర్యాస్తమయం: సాయంత్రం 06.26
రాహుకాలం:ఉ.9.30 మ12.00 వరకు
అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా4.40 ల6.50
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు తీరిక సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి సోదరులతో చర్చలు చేస్తారు.
వృషభం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పని చేసే చోట మీకు ఉత్సాహంగా ఉంటుంది.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.
మిథునం:

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో లాభాలు అందుకుంటారు.సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.మీరు పని చేసే చోట ఒత్తిడి అధికమవుతుంది.
కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.
వ్యాపారస్తులు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు పని చేసే చోటా అనుకూలంగా ఉంటుంది.బయటకు పరిచయాలు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
సింహం:

ఈరోజు మీరు ఏ పని చేసినా అది సక్రమంగా పూర్తవుతుంది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.ఇతరులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కన్య:

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.
ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు.మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
తులా:

మీరు ఏ పని చేసినా ఆలోచించడం మంచిది.పని పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
ఇతరులతో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల గురించి తెలుసుకుంటారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు తలనొప్పి పెడతాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడి ముందు కాస్త ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాలు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.
మకరం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంది.
మీ స్నేహితులతో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
కుంభం:

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందుతారు.మీరు పని చేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.పెద్దవారితో మాట్లాడడం ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
మీనం:

ఈరోజు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా పాత స్నేహితులు కలుస్తారు.
వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.తరచు మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.