మహేష్ కు సాధ్యం కానిది ప్రభాస్ చేసి చూపించారుగా.. విజువల్స్ మాత్రం అద్భుతమంటూ?

కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) మురుగదాస్ కాంబినేషన్ లో స్పైడర్( Spyder Movie ) అనే సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.ఈ సినిమా టీజర్ లో స్పైడర్ ను చూపించి ఈ సినిమా సైంటిఫిక్ ఫిక్షన్ ఏమో అని అభిప్రాయం కలిగించిన మేకర్స్ సినిమాలో మాత్రం స్పైడర్ ను చూపించకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు.

 Prabhas Fans Happy With Bujji Role In Kalki Movie Details, Prabhas, Kalki 2898 A-TeluguStop.com

అయితే మహేష్ కు సాధ్యం కానిది ప్రభాస్( Prabhas ) చేసి చూపించారుగా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) సినిమాలో బుజ్జి అనే పాత్ర ఉండగా బుజ్జి సినిమాలో ప్రభాస్ కు సంబంధించిన వాహనం కావడం గమనార్హం.

కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ తో బుజ్జి పాత్రను పరిచయం చేయగా ఈ పాత్ర సినిమాపై అంచనాలను ఊహించని స్థాయిలో పెంచేసిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కల్కి 2898 ఏడీ సినిమాలో బుజ్జి( Bujji ) పాత్రను మే 22వ తేదీన పూర్తిస్థాయిలో రివీల్ చేయనున్నారు.

Telugu Bujji, Kalki Ad, Keerthy Suresh, Mahesh Babu, Prabhas, Prabhas Kalki, Sci

కల్కి సినిమా సక్సెస్ లో బుజ్జి కీలక పాత్ర పోషిస్తుందని బుజ్జికి కీర్తి సురేష్( Keerthy Suresh ) వాయిస్ ఓవర్ ఎంతగానో ప్లస్ అయిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.చిన్నపిల్లలు కల్కి సినిమాపై ఆసక్తి చూపించడంలో బుజ్జి పాత్ర కీలకం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Telugu Bujji, Kalki Ad, Keerthy Suresh, Mahesh Babu, Prabhas, Prabhas Kalki, Sci

కల్కి 2898 ఏడీ రిలీజ్ సమయానికి భారీ స్థాయిలో అంచనాలు పెంచేలా మేకర్స్ ప్లాన్ ఉందని భోగట్టా.కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుందని అంచనాలను మించి సినిమా ఉండేలా మేకర్స్ ప్లాన్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ స్థాయిని పెంచే సినిమాలలో కల్కి సినిమా కూడా ఒకటని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు, అనుమానాలు అక్కర్లేదని భోగట్టా.

మహేష్ కు స్పైడర్ లో సాధ్యం కానిది ప్రభాస్ కు కల్కిలో సాధ్యమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube