ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ మోడరన్ డ్రెస్ నుంచి శారీ కు రూటుమార్చి అందాలతో మతి మైమరపిస్తు, చీరకట్టులో ప్రేక్షకుల మనసు దోచుకోవడంలో ఈ సినీ తారలతో సాటి మరెవరూ ఉండరు.చీరకట్టులో దేవకన్యలా కనిపించేలా ఫోటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోస్ సోషల్ మీడియా మాధ్యమంగా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటూ అందరి హృదయాలను దోచుకుంటునారు.
కీర్తి సురేష్:(Kirti Suresh)
![Telugu Anasuya, Bangarraju, Kcr, Kirti Suresh, Kriti Shetty, Mahanati, Nabha Nat Telugu Anasuya, Bangarraju, Kcr, Kirti Suresh, Kriti Shetty, Mahanati, Nabha Nat](https://telugustop.com/wp-content/uploads/2024/10/Movie-actresses-look-so-beautiful-in-a-saree-Kirti-Suresh.jpg)
నేను శైలజ అంటూ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది, మహానటి సినిమాతో టాలీవుడ్ “మహానటి (Mahanati)“గా హీరోయిన్ కీర్తి సురేష్ ప్రేక్షకులలో మంచి క్రేజ్ అందిపుచుకుంది, తాజాగా కీర్తి సురేష్ బ్లాక్ కలర్ శారీలో పద్ధతిగా మరో వైపు హొయలు పోతున్న మహానటి… వయ్యారాలు హద్దులు చూపిస్తూ కుర్రకారుకు అందాలతో కనువిందు చేస్తుంది.
కృతి శెట్టి:(Kriti Shetty)
![Telugu Anasuya, Bangarraju, Kcr, Kirti Suresh, Kriti Shetty, Mahanati, Nabha Nat Telugu Anasuya, Bangarraju, Kcr, Kirti Suresh, Kriti Shetty, Mahanati, Nabha Nat](https://telugustop.com/wp-content/uploads/2024/10/Movie-actresses-look-so-beautiful-in-a-saree-Kriti-Shetty.jpg)
కృతి శెట్టి “ఉప్పెన” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి మొట్టమొదటిసారిగా వచ్చింది.తడుపరి శ్యామ్ సింగరాయ్ ,బంగార్రాజుతో(Shyam Singarai,Bangarraju) హిట్స్ కొట్టేసింది.ఆతరువాత వచ్చిన సినిమాలో ఫ్లాపులతో కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది.
,విశ్వక్ సేన్ హీరోగా జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ తెరకెక్కిస్తున్న సినిమాలో ఈ భామనే హీరోయిన్ గా మరో బంపర్ ఆఫర్ పట్టిన సినీ వర్గాల గుసగుసలు వినిపిస్తునాయీ.మరో వైపు కీర్తి సురేష్ ను పాలో అవుతున్నట్లు బ్లాక్ కలర్ శారీలో అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు మైండ్ బ్లాక్ చేస్తుంది.ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
ఆషికా రంగనాథ్:(Aashika Ranganath)
![Telugu Anasuya, Bangarraju, Kcr, Kirti Suresh, Kriti Shetty, Mahanati, Nabha Nat Telugu Anasuya, Bangarraju, Kcr, Kirti Suresh, Kriti Shetty, Mahanati, Nabha Nat](https://telugustop.com/wp-content/uploads/2024/10/Movie-actresses-look-so-beautiful-in-a-saree-Aashika-Ranganath.jpg)
ఆషికా రంగనాథ్ తెలుగుఇంటి ఆడపడుచుల లేత గులాబీ రంగు చీర లో మ్యాచింగ్ జ్యువెలరీ తో ఫోటోషూట్ చేస్తు ట్రెడిషనల్ లుక్ లో దర్శనం ఇచ్చారు, ఈ ఫొటోస్ చూస్తున ప్రేక్షకులకు ఫ్యూజుల్ ఔట్.
అనసూయ :(Anasuya)
![Telugu Anasuya, Bangarraju, Kcr, Kirti Suresh, Kriti Shetty, Mahanati, Nabha Nat Telugu Anasuya, Bangarraju, Kcr, Kirti Suresh, Kriti Shetty, Mahanati, Nabha Nat](https://telugustop.com/wp-content/uploads/2024/10/Movie-actresses-look-so-beautiful-in-a-saree-anasuya.jpg)
స్టార్ యాంకర్ సినీనటి రంగమ్మత్త తాజాగా కేసీఆర్ (KCR)మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమం చీరలో మెరుస్తూ ఫోటోషూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ ఫోటోస్ లో వయసుకు అందానికి సంబంధం లేదు అన్ని మరోసారి నేరోపించింది.
నభా నటేష్ :(Nabha Natesh)
![Telugu Anasuya, Bangarraju, Kcr, Kirti Suresh, Kriti Shetty, Mahanati, Nabha Nat Telugu Anasuya, Bangarraju, Kcr, Kirti Suresh, Kriti Shetty, Mahanati, Nabha Nat](https://telugustop.com/wp-content/uploads/2024/10/Movie-actresses-look-so-beautiful-in-a-saree-Nabha-Natesh.jpg)
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ (Disco Raja ,Solo Brathuke So Better) సినిమాలతో నటనతో అండ చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేసిన ఈ కన్నడ బ్యూటీ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయిందని, అయినప్పటికీ , సినిమా అవకాశాలు బిజీ బిజీగా ఉంటూనే ఈ భామ డిఫరెంట్ లుక్స్ తో ఫోటోషూట్ చేస్తూ తన సోషల్ మీడియా మాధ్యమంలో షేర్ చేస్తూ ప్రేక్షకులను అందాలతో ఫిదా చేస్తూ ఇంకా దెగ్గర అవటానికి ట్రై చేస్తుంది.ఈక్రమంలో చీరలో గోల్డెన్ చీర లోకేష్ అందంతో మెరిసిపోయాడు.