తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 30, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.09

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 30 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.03

రాహుకాలం:ఉ.10.30 ల12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.20 సా4.40 ల6.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.8:32 ల9.23 మ12.48 ల1.39 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.మీ జీవిత మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు విద్యార్థులు దేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందించింది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.బంధువుల నుండి ఈరోజు మీరు మీరు ఒక శుభవార్త వింటారు.అది మీ మనసులో ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు విందు వినోదాల కార్యక్రమాలు పాల్గొంటారు.మీపై బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి డబ్బులు చేతి అందుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందుకు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.ఇతరుల తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యవసాయదారు నష్టపోయే అవకాశం ఉంది.మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.మీరు చేసే పనుల్లో చిన్న చిన్న పొరపాటున వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.ప్రారంభించి పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయట పడతారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలు కలిసి వస్తాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సమాజంలో గౌరవ ప్రతిష్ట పొందుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.అవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube