తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 19, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.47

 Daily Horoscope, Jathakam, May 19 2023, పంచాంగం, రాశి ఫ-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.38

రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు:అమావాస్య మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.బంధుమిత్రులతో వాదనలు ఉంటాయి.ఆకస్మిక ప్రయాణాల సూచనలు ఉన్నవి.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి.ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ఇంట బయట నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు.చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది.

బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు ఆశించిన పురోగతి లభిస్తుంది.ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీకు అప్పుల నుండి శుభవార్తలు అందుతాయి.దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.చేపట్టిన పనుల్లో మిశ్రమ ఫలిస్తుంది.

నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి.ఇంట బయట నూతన ఉత్సాహకారాలు అందుకుంటారు.వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.చేపట్టిన పనుల్లోనూ మరింత త్వరగా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి.

ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

సోదరుల నుండి ధన పరమైన ఇబ్బందులు ఉంటాయి.వృత్తి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు మొండి బాకిలను వసూలు చేస్తారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్త అందుతుంది.నూతన ఉద్యోగ యాత్నాలు కలిసి వస్తాయి.వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో దైవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ ఫలిస్తుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.వ్యాపారాల్లో చికాకులు అధికమించి ముందుకు సాగుతాయి.ఇతరుల మాటలు పట్టించుకోకండి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీకు ముఖ్యమైన వ్యవహారాలు పరిస్థితులు అనుకూలించవు.బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి.ధనపరంగా ఆలోచనల్లో సిరత్వం ఉండదు.వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు.నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు.చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీ కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరకదు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

కుంభం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడం మంచిది.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube