తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ , మంగళవారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.10

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 04 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.01

రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు

అమృత ఘడియలు: ఉ.నవమి సా 5.00 ల7.00 వరకు

దుర్ముహూర్తం: 8.32 ల9.23 11.15 మ.12.00 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు.ఈరోజు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనల అవసరం.మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.

వృషభం:

ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

మిథునం:

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

కర్కాటకం:

ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.ఎప్పటినుండే ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.

సింహం:

ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.ఈరోజు మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాలు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

కన్య:

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది.

కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీ చిన్ననాటి స్నేహితులు మళ్లీ కలుస్తారు.

తులా:

ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు కాపాడుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.అనుకోకుండా మీ ఇంటికి ఈరోజు బంధువులు వస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

ధనస్సు:

ఈరోజు వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

అనవసరమైన విషయాలలో గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు వ్యవసాయ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.మీరు ప్రారంభించిన పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

మీనం:

ఈరోజు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube