హాట్ ఫొటోస్ తో కేక పుట్టిస్తున్న పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫోటో షూట్స్

Payal Rajput Latest Glamor Photoshoot In Blue Outfit Pics Viral Details, Payal Rajput, Latest Trending Photoshoots , Payal Rajput Glamor Pics, Payal Rajput Blue Dress, Heroine Payal Rajput, Payal Rajput Movie Offers, Ginna Movie, Rx 100,

అందం టాలెంట్ ఉంటే అవకాశాలు వెతుకుంటూ వాటంతట అవే వస్తాయి .ఇక హీరోయిన్స్ సినీ కెరీర్ విషయానికి వస్తే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి డైరెక్టర్స్ ఫస్ట్ ప్రియార్టీ హీరోయిన్ అందంగా ఉందా లేదా ఆ పాత్రకు సెట్ అవుతుందా అనే విషయం కచ్చితంగా చూస్తారు .

 Payal Rajput Latest Glamor Photoshoot In Blue Outfit Pics Viral Details, Payal R-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ గ్లామర్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ లో ఢిల్లీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఒకరు.ఇక 2017 లో బాలీవుడ్ డైరెక్టర్ పంకజ్ బాత్రా డైరెక్షన్ లో వచ్చిన చెన్నా మీరయ్య అనే సినిమా ద్వారా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సినీ ఇండస్ట్రీకి పరిచయము అయింది.

ఇక ఈ మూవీ తరువాత టాలీవుడ్ డెబ్యూ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన ఆర్‌ఎక్స్ 100 సినిమా లో పాయల్ నటించి అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది.ఆర్‌ఎక్స్ 100 మూవీ లో తన గ్లామర్ , తన నటనకు గాను ప్రేక్షకులు ఫిదా అయ్యారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక ఆర్‌ఎక్స్ 100 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ క్యూ కట్టాయి .ఇక ఆర్‌ఎక్స్ 100 సినిమా తరువాత కధానాయకుడు , ఆర్‌డీఎక్స్ లవ్‌`, `వెంకీమామ`, `డిస్కో రాజా`, `అనగనగా ఓ అతిథి సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది .ఇక కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే , మధ్య మధ్య లో స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక అసలు విషయానికి వస్తే.బోల్డ్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ సోషల్ మీడియా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు ,తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ,తన ఫోటో షూట్స్ సోషల్ మీడియా లో షేర్ చేస్తుంటారు .ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .ఇక తాజగా ఈ బోల్డ్ బ్యూటీ తన లేటెస్ట్ గ్లామర్‌ ఫోటో షూట్లతో అదరగొడుతుంది.ఇక ఈ ఫోటో షూట్స్ చూసిన పాయల్ అభిమానులు ఫుల్ ఖుషీ తో ఉన్నారు .ఇక ఈ ఫోటో షూట్స్ లో పాయల్‌ రాజ్‌పుత్‌ బ్లూ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది.

ఇక ఈ ఫోటో షూట్స్ లో పాయల్ చాలా అందంగా హాట్ గా కనిపించి ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంది .ఇక చివరిగా పాయల్ నటించిన జిన్నా సినిమా బాక్సా ఆఫీస్ ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేకపాయింది.ప్రస్తుతం పాయల్‌ రాజ్‌పుత్‌ సినీ కెరీర్‌ లో ముందున్నటుగా ఇప్పుడు అవకాశాలు రావడం లేదు .ఆమెకి ఏ సినిమా చేసినా కలిసి రావడం లేదు.ఇక వరుసగా పరాజయాలు ఆమె కు ఎదురు అవుతున్నాయి .షాపింగ్‌ మాల్స్ ఓపెనింగ్‌లు తప్ప సినిమా ఛాన్స్ లు రావడం లేదు అని తెలుస్తుంది .ఇక చివరిగా తీస్‌ మార్‌ ఖాన్‌ మూవీ లో నటించింది కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావేరేజ్ టాక్ తెచ్చుకుంది .ఇక అవకాశాల కోసం అందాల విందు చేస్తుంది.మరి ఈ అమ్మడి అందాలకు ఛాన్స్ లు దక్కుతాయా? అనేది మాత్రం చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube