తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ , మంగళవారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.10

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

01

రాహుకాలం:మ.3.

00 సా4.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

నవమి సా 5.00 ల7.

00 వరకు

దుర్ముహూర్తం: 8.32 ల9.

23 11.15 మ.

12.00 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు.

ఈరోజు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనల అవసరం.

మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.

మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

ఎప్పటినుండే ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

ఈరోజు మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాలు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.

ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది.

కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీ చిన్ననాటి స్నేహితులు మళ్లీ కలుస్తారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.

ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కొన్ని విలువైన వస్తువులు కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.

ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.అనుకోకుండా మీ ఇంటికి ఈరోజు బంధువులు వస్తారు.

వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరమైన విషయాలలో గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు వ్యవసాయ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.మీరు ప్రారంభించిన పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.

సరికొత్త ఎస్‌యూవీ నుంచి ఎగిసిపడ్డ మంటలు.. వీడియో వైరల్‌..