నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక మాత ఎల్లమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న హీరో సుమన్..

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రం లో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక మాత ఎల్లమ్మ దేవాలయం లో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో సినీ హీరో సుమన్ పాల్గొన్నారు.శ్రీ రేణుక మాత ఎల్లమ్మ కు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Suman Participated In The Dedication Of Newly Built Sri Renuka Mata Ellamma Temp-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.అమ్మవారి దయ కృప అందరిపై ఉండాలని అని అందరూ ప్రేమ భక్తితో మెలగాలని సూచించారు.ప్రతి ఒక్కరూ ప్రేమ భావంతో మెలగాలని ఒకరినొకరు మంచి కోరుకోవాలని ఆయన సూచించారు.దేవాలయ ప్రశాంత వాతావరణంలో నిర్మించిన గౌడ సంఘం నాయకులను ఆయన అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube