న్యూ ఇయర్ రోజున ఈ వస్తువులను దానం చేస్తే.. ఏడాది మొత్తం సంతోషంగా ఉంటారు..!

రేపు కొత్త సంవత్సరం మొదలవుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే జ్యోతిష్యం ప్రకారం ఈ కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ రాశుల వారు కొన్ని వస్తువులను దానం చేయడం వలన ఆ ఏడాది మొత్తం ఆ రాశుల వారు సంతోషంగా ఉంటారు.

 If You Donate These Things On New Year's Day You Will Be Happy For The Whole Yea-TeluguStop.com

అయితే ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో శివాలయానికి వెళ్లాలి.అలాగే శివుడికి బటాశే సమర్పించిన తర్వాత వాటిని దానం చేయాలి.ఇలా చేయడం వలన మీకు శుభ ఫలితాలు లభిస్తాయి.

వృషభ రాశి: ఈ రాశి జాతకులు కొత్త సంవత్సరం మొదటి రోజు డజను అరటిపండ్లు( Bananas ) దానం చేస్తే ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది.

Telugu Apple, Bananas, Cancer, Devotional, Donate, Pomegranate, Raashi Phalaalu,

మిథున రాశి: కొత్త సంవత్సరం మొదటి రోజున మిథున రాశి వారు ఆవుకు గడ్డి, బచ్చికూరను తినిపించడం వలన మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారు కొత్త సంవత్సరం మొదటి రోజున పిండితో గుళికలు చేసి నదిలో పోసి చేపలకు ఆహారంగా వేస్తే మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది.

సింహరాశి: కొత్త సంవత్సరం మొదటి రోజున ఈ రాశి వారు దానిమ్మ, యాపిల్ ( Pomegranate, apple )లాంటి ఎర్రని పండ్లను దానం చేస్తే వలన సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది.

కన్య రాశి: ఈ రాశి వారు కొత్త సంవత్సరం నాడు పావు మీటరు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని మీ ఇష్ట దైవాన్ని సమర్పిస్తే మీ ఇంట్లో పురోగతి, సంతోషాన్ని తెస్తుంది.

తుల రాశి: ఈ రాశి వారు తెల్ల ధాన్యాలు( White grains ) దానం చేయడం వలన కోరికలన్నీ నెరవేరుతాయి.

Telugu Apple, Bananas, Cancer, Devotional, Donate, Pomegranate, Raashi Phalaalu,

వృశ్చిక రాశి: ఈ రాశి వారు పసుపు రంగు వస్తువులను దానం చేయడం వలన సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది.

ధనస్సు రాశి: ఈ రాశి వారు తీపి పదార్థాలను దానం చేయడం వలన వ్యక్తి జీవితంలో సానుకూలత నింపుతుంది.

Telugu Apple, Bananas, Cancer, Devotional, Donate, Pomegranate, Raashi Phalaalu,

మకర రాశి: ఈ రాశి వారు కొత్త సంవత్సరం రోజున ఆలయానికి వెళ్లి కర్పూరం ప్యాకెట్ దానం చేస్తే శుభం జరుగుతుంది.

కుంభ రాశి: ఈ రాశి వారు పాలను దానం చేస్తే మంచిది.

మీన రాశి: ఈ రాశి వారు ఆలయానికి వెళ్లి మోతీచూర్ లడ్డులను దానం చేయడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube