తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 8, శనివారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 8 Saturday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.53

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.07.41 నుంచి 08.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్న ఆలోచించాలి.లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.కొన్ని వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దాని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు తొందరపడకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.సమయాన్ని కాపాడుకుంటారు.

సింహం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కన్య:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.పై అధికారులకు గౌరవం ఇవ్వాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.సమయాన్ని కాపాడుకుంటారు.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు అందుతాయి.మీరు ఇతరులకు సహాయం చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల మంచి గౌరవం దక్కుతుంది.

కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథి వల్ల సంతోషంగా గడుపుతారు.ఈరోజు మనశ్శాంతి ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.

శత్రువుల కు ఎంత దూరం ఉంటే అంత మంచిది.కొన్ని ప్రయాణాలు అనుకూలం గా ఉంటాయి.ఇతరులకు సహాయం చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపడి ఇతరులతో మాట్లాడకూడదు.

ఈరోజు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.మీ జీవితభాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

కుంభం:

ఈరోజు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.శత్రువుల కు దూరంగా ఉండాలి.సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరుల నుండి సహాయం అందుకుంటారు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తే భవిష్యత్తులో లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube