తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 5, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.00

 Daily Horoscope, Jathakam,august 05 2023, పంచాంగం, రాశి �-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.44

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: చవతి మ3.10 సా4.40

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32

మేషం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాన్ని తీసుకోవాలి.]

వృషభం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించి బాధపడకండి.కుటుంబ సభ్యుల బాధ్యతలు తీసుకోవాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

మిథునం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్న ముందుగా తల్లిదండ్రుల సలహాలు తీసుకోవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు సహాయం చేస్తారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొత్త పనులు ఈరోజు ప్రారంభించక పోవడం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కన్య:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.

తుల:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్ లో లాభాలు ఎక్కువగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.

ధనుస్సు:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు పూర్తిచేశారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

కుటుంబ సభ్యుల బాధ్యతలు మర్చిపోకూడదు.వ్యాపారస్తులు తొందరపడకూడదు.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu August, Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

ఇతరులు ఆర్థికంగా సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

ఉత్సాహపరిచ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube