తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 28, బుధవారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.18

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 28 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.41

రాహుకాలం: మ.12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు:ఉ.షష్టి మ.2.00 సా4.00 వరకు

దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వలన కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వలన ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

మిథునం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేయడం వలన మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్య సమస్య అనుకూలంగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి

సింహం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వలన విశ్రాంతి దొరుకుతుంది.అనుకోకుండా కొన్ని ప్రాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.లేదంటే ఇబ్బందుల ఎదుర్కొంటారు.

కన్య:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆరోగ్య సమస్య కుదుటపడుతుంది.కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.

తులా:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు విలువైన వస్తువును కోల్పోయా అవకాశం ఉంది.ఇతరులను అంత త్వరగా నమ్మకూడదు.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పున వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్య సమస్య నుండి బయట పడే అవకాశం ఉంది.మనశ్శాంతి కోసం కొన్ని ప్రాణాలు చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

ధనస్సు:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మకరం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ స్నేహితుల ద్వారా మీకు ఆర్థికంగా సహాయం అందుతుంది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కొన్ని ప్రాణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి.నూతన కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగ కొత్త అవకాశం ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.తొందరపడి మీరు ఎటువంటి తీసుకోకపోవడమే మంచిది.

మీనం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube