తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 31, శుక్రవారం2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam)

:

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu May 31 Friday 2024, May-TeluguStop.com

సూర్యోదయం: ఉదయం 5.42

సూర్యాస్తమయం: సాయంత్రం.6.48

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.10.00 ల10.20

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12

మ.12.28 ల1.12

మేషం:

Telugu Astrology, Panchangam, Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి.సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు.

ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు.స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Astrology, Panchangam, Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం.నూతనకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి.కోపాన్ని తగ్గించుకుంటే మంచిది.

కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.

మిథునం:

Telugu Astrology, Panchangam, Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది.పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి.ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.

ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు.బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కర్కాటకం:

Telugu Astrology, Panchangam, Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.సహనం వహించడం అన్నివిధాలా మేలు.బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది.

అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

Telugu Astrology, Panchangam, Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది.ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది.మానసిక ఆందోళనతో ఉంటారు.

కుటుంబంలో మార్పును కోరుకుంటారు.ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.

ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.లేదంటే కొన్ని సమస్యలను ఎదురుకుంటారు.

కన్య:

Telugu Astrology, Panchangam, Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈaరోజు ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది.వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు.మీరుచేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం.నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది.ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.

తుల:

Telugu Astrology, Panchangam, Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు.ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు.దైవదర్శనం చేసుకుంటారు.స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు.కళలందు ఆసక్తి పెరుగుతుంది.నూతన వస్తు, వస్త్ర ఆభరణాలనుపొందుతారు.

వృశ్చికం:

Telugu Astrology, Panchangam, Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది.అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి.వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు.చంచలంవల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మనోనిగ్రహానికి ప్రయత్నించాలి.పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ధనుస్సు:

Telugu Astrology, Panchangam, Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.మానసిక ఆందోళన అధికమవుతుంది.అనారోగ్య బాధలను అధిగమిస్తారు.

అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది.స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు.

నూతనకార్యాలకు ప్రణాళికలు వేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు

మకరం:

Telugu Astrology, Panchangam, Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.అశుభవార్తలు వినాల్సి వస్తుంది.ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడటం మంచిది.

మనస్తాపానికి గురవుతారు.ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.

నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకండి.

కుంభం:

Telugu Astrology, Panchangam, Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు.సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు.మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు.శతృబాధలు తొలగిపోతాయి.శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

ఆకస్మిక లాభాలు ఉంటాయి.కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం.

మీనం:

Telugu Astrology, Panchangam, Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు మనస్సు చంచలంగా ఉంటుంది.బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది.అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు.ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది.చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube