పవన్ కళ్యాణ్ హీరోగా కథ నాలుగు సంవత్సరాల కిందటే స్టార్ట్ అయిన హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu ) సినిమా ప్రస్తుతం షూటింగ్ తీసుకురండి ఇప్పటికే సినిమా పూర్తి విషయం మాకు తెలిసిందే అయితే ఈ సినిమా నుంచి దర్శకుడు తప్పుకున్నట్లే కదా కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి ఇక దానికి మీద క్లారిటీ ఇవ్వడానికి సినిమా నిర్మాత అయిన ఏం రత్నం స్పందించారు.అయితే ఈ సినిమాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఈ సినిమా అని డైరెక్ట్ చేసి డైరెక్టర్ ఎవరు అని దాని పైన సస్పెన్స్ అయితే వస్తున్నాయి కారణమేంటంటే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇమేజ్ ని సరిగ్గా మ్యాచ్ చేసే దర్శకులు ఉన్నారా లేదా అనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ సినిమాను ఎఏం రత్నం కొడుకు అయిన జ్యోతి కృష్ణ కూడా ఈ సినిమా డైరెక్షన్ లో పాలు పంచుకునే అవకాశాలైతే ఉన్నాయి.
అయితే ఈ సినిమాను వీలైనంత తొందరగా ఆయన ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశాలైతే ఉన్నాయ్.
ఇక ఈ సినిమాను జ్యోతి కృష్ణ ( Jyothi Krishna )డైరెక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతూనే అతనికి ఏమైనా డౌట్స్ వస్తే క్లారిటీ ఇవ్వడానికి అటు పవన్ కళ్యాణ్, ఇటు నేను ఇద్దరం కలిసి సాల్వ్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నామంటూ ఆయన తెలియజేసి ప్రయత్నం చేశాడు…
ఇక మొత్తానికైతే ఈ సినిమా ఈ సంవత్సరం మళ్ళీ పట్టాలెక్కిఈ సంవత్సరం ఎండింగ్ లో కానీ లేదంటే వచ్చే సంవత్సరం స్టార్టింగ్ లో కానీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది… ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఈ సినిమా ఒక క్లాసికల్ సినిమాగా మిగిలిపోతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.