ఈ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ సాధించాలనే క్రమంలో ఆయన ముందుకు సాగుతున్నట్లు గా తెలుస్తుంది.అయితే ఇందులో అమితాబచ్చన్, కమలహాసన్ లాంటి దిగ్గజ నటులు కూడా నటిస్తున్నారు.
అయితే అమితాబచ్చన్( Amitabh Bachchan ) చేస్తున్న క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పటివరకు రివిల్ అయితే చేయలేదు.ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ తొందర్లోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ సినిమాతో ప్రభాస్( Prabhas ) కొన్ని రికార్డు లను బ్రేక్ చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు తెలుస్తున్న సంవత్సరం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ కి హెల్ప్ చేసే క్యారెక్టర్ లో అమితాబ్ బతించబోతున్నట్టు గా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ సినిమా పురాణాలను బెస్ చేసుకొని వస్తుంది.కాబట్టి అమితాబచ్చన్ పోషించే పాత్ర ప్రభాస్ కి హెల్ప్ చేసే పాత్ర అని మరికొందరు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.మరి కొంతమంది అశ్వద్ధామ మంచి క్యారక్టర్ చేస్తున్నాడు చెడు క్యారెక్టర్ లో నటిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటికే కమలహాసన్( Kamal Haasan ) ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు మరి ఆయన పోషించిన పాత్ర ఈ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.అయితే ప్రభాస్ ఈ సినిమా సక్సెస్ తో సాధిస్తే ఆయన ఒక రికార్డు ను కూడా క్రియేట్ చేసి వాడవుతాడు.
అది ఏంటి అంటే ఇప్పటివరకు పాన్ ఇండియా లో 4 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన హీరో గా గుర్తింపును సంపాదించుకుంటాడు.ఇక ఇప్పటికే బాహుబలి,బాహుబలి 2, సలార్ లతో మూడు సక్సెస్ లను అందుకున్న ఈయన ఈ సినిమాతో నాలుగో విజయాన్ని సాధించిన వాడు అవుతాడు.ఇక ఇప్పటికే సౌత్ నుంచి వచ్చి నాలుగు సక్సెస్ లను సాధించిన హీరోలు ఎవరు లేరు కాబట్టి తను ఒక అరుదైన రికార్డు క్రియేట్ చేయడమే కాకుండా పాన్ ఇండియా లో నెంబర్ వన్ హీరో గా కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయి…
.