గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో విశ్వక్ సేన్ హిట్ కొడతాడా..?

తెలుగులో సూపర్ సక్సెస్ ను అందుకున్న హీరోలు చాలామంది ఉన్నారు.అందులో ఒక్కొక్కరు ఒక్కో జానర్ లో సినిమా చేసి సక్సెస్ లను అందుకుంటుంటే ప్రస్తుతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో( Gangs Of Godavari ) మన ముందుకు రాబోతున్నాడు.

 Will Vishwak Sen Make A Hit With Gangs Of Godavari Details, Vishwak Sen , Gangs-TeluguStop.com

అయితే ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఆయన సక్సెస్ సాధిస్తేనే తనను తాను మాస్ హీరో గా ప్రజెంట్ చేసుకోగలుగుతాడు.

లేదంటే మాత్రం ఆయన మాస్ హీరోగా అవ్వాలనుకునే కల కలగానే మిగిలిపోతుంది.ఎందుకంటే ఇంతకుముందు గామి( Gaami ) లాంటి సినిమాతో ఒక సెన్సిబుల్ హిట్ కొట్టి మంచి జోష్ లో ఉన్న ఆయన మాస్ హీరోగా మారే అవకాశం అయితే ఉంది.ఇక ఇప్పుడు ‘గ్యాంగ్ అఫ్ గోదావరి’ సినిమాతో వస్తున్నాడు.

 Will Vishwak Sen Make A Hit With Gangs Of Godavari Details, Vishwak Sen , Gangs-TeluguStop.com

మరి ఈ సినిమాతో తనను తాను మాస్ లో ఎలాంటి ఫాలోయింగ్ సంపాదించుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితేనే తప్ప ఆయనకి మార్కెట్ అయితే పెరగదు.

అందుకే ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇక విశ్వక్ సేన్( Vishwak Sen ) ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే తను మాస్ హీరోగా( Mass Hero ) ఎదగాలనుకున్న కల నిజం అవుతుంది.అయితే ఇప్పటికే ఆయన ఫలక్ నూమ దాస్ అనే సినిమాతో మాస్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఆయన చాలా వరకు కష్టపడుతూ సక్సెస్ సాధించడానికి ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా తర్వాత ఆయన స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశం అయితే ఉంది.

ఇక తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube