తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 24, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 24 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.12

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృతఘడియలు:ద్వాదశి మంచిది కాదు .వరకు

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు కొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరులు సహాయం అందుతుంది.

వృషభం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీ బంధువుల నుండి శుభవార్త వింటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం పొందుతారు.కుటుంబ సభ్యులతో కలసి సమయాన్ని గడపాలి.వ్యాపార పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి లేదా భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కొన్ని విషయాలలో స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కన్య:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందర పడకూడదు.ఈరోజు జాగ్రత్త అవసరం.

తులా:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఆ తర్వాత ఇబ్బంది పడతారు.ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగక పోవడం మంచిది.

వృశ్చికం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీని ప్రభావం భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుభవం ఉన్న వ్యక్తులతో కొత్త విషయాలు నేర్చుకుంటారు.పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

ధనస్సు:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే పూర్తిగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల అనుకూలం.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఇతరులు అప్పుగా అడిగితే ఒక్కసారి ఆలోచించండి.కొన్ని ప్రయాణాలు చేయకూడదు.ఏదైనా పెట్టుబడి విషయంలో సహాయం అందుతుంది.

మకరం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

సమయాన్ని వృధా చేయకుండా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

కుంభం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల సమస్య ఎక్కువగా అవుతుంది.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

మనశాంతి కోల్పోయే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube