తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 12, శుక్ర వారం, , 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.01

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 11 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.42

రాహుకాలం: ఉ.10.30 ల12.00 వరకు

అమృత ఘడియలు:ఉ.4.15 ల8.15 సా.4.40 ల7.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23మ12.48ల 1.39వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సమాజంలో గౌర ప్రతిష్టలు పొందుతారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.ఆరోగ్యంపై కూడా మరింత దృష్టి పెట్టాలి.

మిథునం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటా.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.మీ స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

సింహం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

కన్య:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.అక్కడ మీకు కొంతమంది వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.< story-break>

తులా:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తరచు మారేమి నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ధనస్సు:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు ఈరోజు తిరిగి మీ చేతికి అందుతుంది.

మకరం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.కొన్ని బాధ్యతలు మీపై వేసుకుంటారు.అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

మీనం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొన్ని తొందరపాటు నిర్ణయాలు మీకు ఈరోజు పనికిరావు.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆలోచనలు చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube