కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.ఎయిర్ పోర్ట్ లో పవన్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు.
వీడియో కవరేజ్ చేస్తూ మీడియా వ్యక్తి కింద పడటంతో ఆ వ్యక్తిని పైకి లేపిన పవన్ కళ్యాణ్.
విజయవాడ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చానని మీడియాతో వెల్లడించిన పవన్.
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లిన పవన్.
.