News Roundup: న్యూస్ రౌండప్ టాప్ 20

1.మెదక్ సీఎస్ ఐ చర్చి బిషప్ సస్పెండ్

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Ali, Corona, Mp Aravind, Potinag

మెదక్ సీఎస్ఐ చర్చి బిషప్ సల్మాన్ రాజ్ పై సస్పెన్షన్ వేటు పడింది.విభేదాలు ఆరోపణలు ఫిర్యాదులను నేపథ్యంలో ఆయనపై వేటు పడింది. 

2.రఘురామ కు సిట్ మెయిల్

  ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో నేడు సెట్ ముందుకు ఎంపీ రఘురామకృష్ణం రాజు హాజరు కావలసి ఉండగా, ఆయనకు సిట్ నుంచి మెయిల్ అందింది.అవసరమైనప్పుడు పిలుస్తామని అందుబాటులో ఉండాలని ఆ మెయిల్ లో అధికారులు పేర్కొన్నారు. 

3.హైకోర్టుకు ఎంపీ అరవింద్

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Ali, Corona, Mp Aravind, Potinag

బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ హైకోర్టును ఆశ్రయించారు.తనను చంపుతామని మీడియా ముఖంగా చెప్పిన ఎమ్మెల్సీ కవిత పై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. 

4.భైంసా అల్లర్ల బాధితులతో అరవింద్ భేటీ

  భైంసా అల్లర్ల బాధితులతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. 

5.తిరుమల సమాచారం

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Ali, Corona, Mp Aravind, Potinag

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లన్ని భక్తులతో నిండిపోయాయి. 

6.ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

  మేఘాలయలో ఒకేరోజు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.వీరిలో ఎన్ సీపీ కి చెందిన వారు ఇద్దరు, టి ఎంసి ఎమ్మెల్యే  ఒకరు ఉన్నారు. 

7.బియ్యం ఎగుమతులకు అనుమతి ఇవ్వండి

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Ali, Corona, Mp Aravind, Potinag

విదేశాలకు బియ్యం ఎగుమతి చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని రైస్ మిల్లర్లు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. 

8.ఇతర రాష్ట్రాల బాధితులకు ఆరోగ్యశ్రీలో వైద్యం

  ఏపీలో రోడ్డు ప్రమాదాలకు గురైన ఇతర రాష్ట్రాలకు చెందినవారికి వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 

9.పి ఆర్ సలహాదారుడుగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Ali, Corona, Mp Aravind, Potinag

పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖ ల  సలహాదారుడుగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తరవ్యులు జారీ చేసింది. 

10.ఇంటి ముందుకి రైల్వే పార్సెల్ సౌకర్యం

  వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది.దీనిలో భాగంగానే పోస్టల్ శాఖ సహకారంతో ఇంటివద్దే నేరుగా పార్సెల్ ను చేరవేసేందుకు ఏర్పాట్లను చేస్తోంది. 

11.సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలి

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Ali, Corona, Mp Aravind, Potinag

సైబర్ నేరాలు నియంత్రణపై దృష్టి పెట్టాలని కమిషనర్లు, ఎస్పీ లకు డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. 

12.జగన్ కు వీర్రాజు లేఖ

  ఏపీ సీఎం జగన్ కు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు.ఉత్తరాంధ్రలో జరిగిన భూకబ్జాలపై వెంటనే సిట్ లేదా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

13.దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Ali, Corona, Mp Aravind, Potinag

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రిలయన్స్ జియో నెట్వర్క్ సేవలకు అంతరాయం ఏర్పడింది.నెట్వర్క్ డౌన్ కావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

14.చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు

  చంద్రబాబుకు వైసిపి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. 

15.రోజా కామెంట్స్

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Ali, Corona, Mp Aravind, Potinag

కళాకారులను దూషించిన వారు ఎవరు బాగుపడరని ఏపీ మంత్రి రోజా అన్నారు. 

16.మల్లారెడ్డి ఆస్తులపై కొనసాగుతున్న విచారణ

  తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై రెండో రోజు ఐటి అధికారుల విచారణ కొనసాగుతోంది. 

17.జగన్ పర్యటన

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Ali, Corona, Mp Aravind, Potinag

నేడు గుంటూరు లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు.సినీ నటుడు ఆలీ కుమార్తె రిసెప్షన్ లో ఆయన పాల్గొననున్నారు. 

18.ఆర్థిక శాఖ పై జగన్ సమీక్ష

  ఈరోజు ఏపీ ఆర్థిక శాఖ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 

19.బండి సంజయ్ పాదయాత్ర

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Ali, Corona, Mp Aravind, Potinag

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంఘమయాత్రను ప్రారంభించారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,460
  24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,880

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube