న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.మెదక్ సీఎస్ ఐ చర్చి బిషప్ సస్పెండ్/h3p """/"/ మెదక్ సీఎస్ఐ చర్చి బిషప్ సల్మాన్ రాజ్ పై సస్పెన్షన్ వేటు పడింది.

విభేదాలు ఆరోపణలు ఫిర్యాదులను నేపథ్యంలో ఆయనపై వేటు పడింది.  H3 Class=subheader-style2.

రఘురామ కు సిట్ మెయిల్/h3p   ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో నేడు సెట్ ముందుకు ఎంపీ రఘురామకృష్ణం రాజు హాజరు కావలసి ఉండగా, ఆయనకు సిట్ నుంచి మెయిల్ అందింది.

అవసరమైనప్పుడు పిలుస్తామని అందుబాటులో ఉండాలని ఆ మెయిల్ లో అధికారులు పేర్కొన్నారు.  H3 Class=subheader-style3.

హైకోర్టుకు ఎంపీ అరవింద్/h3p   """/"/ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ హైకోర్టును ఆశ్రయించారు.తనను చంపుతామని మీడియా ముఖంగా చెప్పిన ఎమ్మెల్సీ కవిత పై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు.

  H3 Class=subheader-style4.భైంసా అల్లర్ల బాధితులతో అరవింద్ భేటీ/h3p   భైంసా అల్లర్ల బాధితులతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు.

  H3 Class=subheader-style5.తిరుమల సమాచారం/h3p   """/"/ తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లన్ని భక్తులతో నిండిపోయాయి.  H3 Class=subheader-style6.

ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా/h3p   మేఘాలయలో ఒకేరోజు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.వీరిలో ఎన్ సీపీ కి చెందిన వారు ఇద్దరు, టి ఎంసి ఎమ్మెల్యే  ఒకరు ఉన్నారు.

  H3 Class=subheader-style7.బియ్యం ఎగుమతులకు అనుమతి ఇవ్వండి/h3p   """/"/ విదేశాలకు బియ్యం ఎగుమతి చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని రైస్ మిల్లర్లు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

  H3 Class=subheader-style8.ఇతర రాష్ట్రాల బాధితులకు ఆరోగ్యశ్రీలో వైద్యం/h3p   ఏపీలో రోడ్డు ప్రమాదాలకు గురైన ఇతర రాష్ట్రాలకు చెందినవారికి వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

  H3 Class=subheader-style9.పి ఆర్ సలహాదారుడుగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి/h3p   """/"/ పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖ ల  సలహాదారుడుగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తరవ్యులు జారీ చేసింది.

  H3 Class=subheader-style10.ఇంటి ముందుకి రైల్వే పార్సెల్ సౌకర్యం/h3p   వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది.

దీనిలో భాగంగానే పోస్టల్ శాఖ సహకారంతో ఇంటివద్దే నేరుగా పార్సెల్ ను చేరవేసేందుకు ఏర్పాట్లను చేస్తోంది.

  H3 Class=subheader-style11.సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలి/h3p   """/"/ సైబర్ నేరాలు నియంత్రణపై దృష్టి పెట్టాలని కమిషనర్లు, ఎస్పీ లకు డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.

  H3 Class=subheader-style12.జగన్ కు వీర్రాజు లేఖ/h3p   ఏపీ సీఎం జగన్ కు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు.

ఉత్తరాంధ్రలో జరిగిన భూకబ్జాలపై వెంటనే సిట్ లేదా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style13.దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం/h3p   """/"/ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రిలయన్స్ జియో నెట్వర్క్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

నెట్వర్క్ డౌన్ కావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  H3 Class=subheader-style14.

చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు/h3p   చంద్రబాబుకు వైసిపి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు.

  H3 Class=subheader-style15.రోజా కామెంట్స్/h3p   """/"/ కళాకారులను దూషించిన వారు ఎవరు బాగుపడరని ఏపీ మంత్రి రోజా అన్నారు.

  H3 Class=subheader-style16.మల్లారెడ్డి ఆస్తులపై కొనసాగుతున్న విచారణ/h3p   తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై రెండో రోజు ఐటి అధికారుల విచారణ కొనసాగుతోంది.

  H3 Class=subheader-style17.జగన్ పర్యటన/h3p   """/"/ నేడు గుంటూరు లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు.

సినీ నటుడు ఆలీ కుమార్తె రిసెప్షన్ లో ఆయన పాల్గొననున్నారు.  H3 Class=subheader-style18.

ఆర్థిక శాఖ పై జగన్ సమీక్ష/h3p   ఈరోజు ఏపీ ఆర్థిక శాఖ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

  H3 Class=subheader-style19.బండి సంజయ్ పాదయాత్ర/h3p   """/"/ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంఘమయాత్రను ప్రారంభించారు.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 48,460   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 52,880.

సినిమా నచ్చని పక్షంలో డబ్బులు వాపస్ అంటున్న పీవీఆర్ ఐనాక్స్.. సాధ్యమవుతుందా?