మ్యాడ్ స్క్కేర్ పై అంచనాలు పెంచేసిన స్వాతిరెడ్డి సాంగ్.. మరో భారీ హిట్ పక్కా అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది, టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్( Young hero Narne Nithin ) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మ్యాడ్‌ స్క్వేర్‌( Mad Square ).అలాగే ఇందులో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి( Sangeet Shobhan, Gauri Priya Reddy ) ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

 Mad Square Song Swathi Reddy Lyric Out Now Video, Mad Squre, Swathi Reddy Lyric-TeluguStop.com

నితిన్ హీరోగా నటించిన మొదటి సినిమా ఇదే.గత ఏడాది విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకున్నారు నార్నే నితిన్.అయితే ఈ సినిమాకు సీక్వెల్ ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సీక్వెల్ పేరుతో రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా రెండవ పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్.

Telugu Madsquare, Mad Squre, Tollywood-Movie

ఇప్పటికే మొదటి పాటను విడుదల చేయగా ఆ పాటకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.దీంతో తాజాగా ఈ సినిమా రెండో పాటను విడుదల చేశారు. “నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి” అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

తాజాగా విడుదలైన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్గా స్పందన లభిస్తోంది.ప్రస్తుతం ట్రెండింగ్ అవుతూ ఈ పాట దూసుకుపోతోంది.ఈ పాట కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ పాటపై ఎన్టీఆర్ అభిమానులు నితిన్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Telugu Madsquare, Mad Squre, Tollywood-Movie

ఇకపోతే మ్యాట్ సినిమాతో నిర్మాత నా సూర్యదేవర నాగవంశీ ( Suryadevara Nagavamsi )అలాగే సోదరి హారిక నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఈ సినిమా హారిక,సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ సినిమా నితిన్ కు ఏ మేరకు సక్సెస్ ని తెచ్చి పెడుతుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube