విజయేంద్ర ప్రసాద్ రాసిన కథను చేంజ్ చేస్తున్న రాజమౌళి....కారణం ఏంటి..?

రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం మహేష్ బాబుతో( Mahesh Babu ) చేస్తున్న సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు.అయితే ఈయన చేయబోయే సినిమా ఒక అడ్వెంచర్ జానర్ లో ఉండబోతుందంటూ ఈ సినిమా రైటర్ అయిన విజయేంద్రప్రసాద్ ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ అయితే ఇచ్చాడు.మరి తను రాసిన కథకి రాజమౌళి రాసుకున్న స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుందనేది కూడా తను తెలియజేయడం విశేషం… ఇక ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలు అన్ని కథలు అందించడం విశేషం…

 What Is The Reason Of Rajamouli Changing The Story Written By Vijayendra Prasad-TeluguStop.com
Telugu Adventure Genre, Rajamouli, Mahesh Babu, Pan, Rajamoulimahesh, Ssmb-Movie

మరి వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది.కాబట్టి వీళ్ళ కాంబోలో మంచి సినిమాలు వస్తున్నాయనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా కూడా విజయేంద్రప్రసాద్( Vijayendra Prasad ) తనదైన రీతిలో కథలు అందిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక రాజమౌళి మహేష్ బాబును ఏ రేంజ్ లో చూపించబోతున్నాడనేది తెలియాల్సి ఉంది.ముఖ్యంగా రాజమౌళి సినిమాలో హీరో అంటే ఆయనకు భారీ ఎలివేషన్స్ అయితే ఉంటాయి.

మరి ఈ సినిమాలో మహేష్ బాబుకి ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తూ ముందుకు దూసుకుపోబోతున్నాడు.

 What Is The Reason Of Rajamouli Changing The Story Written By Vijayendra Prasad-TeluguStop.com
Telugu Adventure Genre, Rajamouli, Mahesh Babu, Pan, Rajamoulimahesh, Ssmb-Movie

తద్వారా మహేష్ బాబు పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ లోకి( Pan World ) ఎంట్రీ ఇస్తున్నాడు.ఆ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…ఇక రాజమౌళి బిజినెస్ స్ట్రాటజీ గురించి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడే సినిమాకు సంబంధించిన బిజినెస్ పనులను కూడా చూసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమా భారీ ఇండస్ట్రీ హిట్ అనేది వాస్తవం…ఇక 3000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబడుతుందనేది కూడా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఈ సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube