ఇండస్ట్రీలో ఇప్పుడు ముద్దు సీన్స్ అంటే ఈజీనే కానీ.అప్పట్లో ముద్దు సినిమాలను తెరకెక్కించాడానికి చాలా కష్టపడేవారు.
ఇక రీల్ పై అసలు రియల్ ముద్దులు ఉండేవి కావు.అలాంటి సన్నివేశాలలో పువ్వూ పువ్వూ జతవ్వడం, ఆకు ఆకు కలవడం లేదా రెండు చేతులు కలిపేవి వంటివి చూపిస్తూ ఉంటారు.
కానీ ఇప్పుడు అలాంటి ఏమి లేవు.ఇక ఆన్ స్క్రీన్ అలా అలా హాట్ హాట్ గా ముద్దులు పెట్టేసిన ముద్దుగుమ్మలు ఆ తర్వాత అబ్బే ఆ ముద్దుకూ నాకూ ఏం సంబంధం లేనట్లే ఉంటారు.
ఇక అప్పట్లో ముద్దు సిన్ విషయంలో దర్శకులతో ఇబ్బంది పడి రచ్చకెక్కిన హీరోయిన్స్ గురించి ఒక్కసారి చూద్దామా.
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్ సినిమాలో మాళవిక హీరోయిన్ గా నటించింది.ఇక అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్‘ సినిమా టైమ్ లోనే రాజేంద్ర ప్రసాద్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడనీ, ముద్దు పెట్టమని ఇబ్బంది పెట్టాడనీ గొడవ చేసింది.ఇక వందల సంఖ్యలో సినిమాలు చేసిన రాజేంద్ర ప్రసాద్ పై ఇలాంటి ఆరోపణలు చేయడం పట్ల ఆమెను అప్పట్లో చాలా మంది దర్శక నిర్మాతలు తప్పుపట్టారు.
ఇక బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కూడా ఒకానొక సమయంలో ‘ముద్దు’ విషయంలో అలాంటి స్టేట్ మెంటే ఇచ్చింది.ఇక ఓ హీరో తనను ముద్దు సీన్ కోసం రిహార్సల్స్ చేద్దామని అనుకుంటున్నారట.ఇక గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ సినిమాలో నటించింది ఈ భామ.అలాంటి స్టేట్ మెంట్ చేశారంటే అందరు గోపీచంద్ అనుకోని డౌట్ పడ్డారు.అయితే, తన స్టేట్ మెంట్ తెలుగు సినిమా హీరోపై కాదు అని ఆ తర్వాత జరీన్ ఖాన్ చెప్పడంతో హమ్మయ్యా అనుకున్నారు అందరు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ నటించిన బంగారం సినిమాలో మీరా చోప్రా హీరోయిన్ గా నటించారు.ఈ భామను ఓ హీరో నన్ను అసభ్యంగా తాకాడు.నా ఇష్టం లేకుండా నన్ను ముద్దు పెట్టుకోవాలనుకున్నాడని నెట్టింట్లో రచ్చ రచ్చ చేసింది.
ఈ పాపకి పబ్లిసిటీ పిచ్చ కాస్త ఎక్కువే.సో తనకు కావల్సిన పబ్లిసిటీ రాగానే, తెలివిగా మాట రివర్స్ చేసేసింది.