పెద్ది మూవీ సక్సెస్ అయితే బుచ్చిబాబు కెరియర్ ఎలా ఉండబోతుంది...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడు కూడా మంచి విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతూ భారీ సక్సెస్ లను సాధిస్తున్నారు.మరి ఇక్కడి వరకు బాగానే ఉంది.

 What Will Buchi Babu Career Be Like If The Movie Peddi Is A Success Details, Buc-TeluguStop.com

కానీ ఒక సినిమా సక్సెస్ అవ్వడం అనేది అంత ఆశా మాషి వ్యవహారమైతే కాదు.సినిమా కథలో వైవిధ్యాన్ని చూపిస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రమే సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది.

అలా కాకుండా నార్మల్ గా సినిమా చేసి ఏదో మామ అనిపిద్దాం అంటే మాత్రం సినిమా సక్సెస్ బాట పట్టదు.మరి ఇలాంటి సందర్భంలోనే నాని లాంటి హీరో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

 What Will Buchi Babu Career Be Like If The Movie Peddi Is A Success Details, Buc-TeluguStop.com
Telugu Buchibabu, Peddi, Ram Charan, Tollywood-Movie

ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది.మరి ఇలాంటి సందర్భంలో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనలో ఉన్న దర్శక హీరోలు ఇప్పుడు వైవిధ్యమైన సినిమాలను చేస్తున్నారు.ఇక బుచ్చిబాబు ( Buchibabu ) లాంటి దర్శకుడు రామ్ చరణ్( Ram Charan ) తో చేస్తున్న పెద్ది సినిమాతో( Peddi Movie ) భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.తన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా తద్వారా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించుకోగలుగుతాడా లేదా అనే విషయాలు పట్ల కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది.

Telugu Buchibabu, Peddi, Ram Charan, Tollywood-Movie

ఇక ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.కాబట్టి ఇలాంటి సందర్భంలో వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.కాబట్టి బుచ్చిబాబు రామ్ చరణ్ తో చేస్తున్న ఈ సినిమా సక్సెస్ అయితే రామ్ చరణ్ కంటే బుచ్చిబాబుకి చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది అనే చెప్పాలి.ఇక ఇప్పటివరకు ఒక సినిమా మాత్రమే చేసిన బుచ్చిబాబు ఆ తర్వాత చేయబోయే సినిమాలతో మంచి సక్సెస్ లను సాధించి ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube