న్యాచరల్ స్టార్ నానికి( Nani ) ప్రేక్షకుల్లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.మే నెల 1వ తేదీన హిట్3 మూవీ( Hit 3 Movie ) థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా ఇప్పటికే సెన్సార్( Censor ) పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో ఉన్న వయొలెన్స్ సీన్స్ చూసి సెన్సార్ జనాలు షాకయ్యారని సమాచారం అందుతోంది.ఈ సినిమా నిడివి రెండున్నర గంటలు అని తెలుస్తోంది.
హిట్3 సినిమాలో క్రైమ్ ఎలా చేశారు? ప్రతీకారం ఎలా తీర్చుకున్నారు? అనే సన్నివేశాలకు ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం అందుతోంది.వరుస సినిమాలతో నాని బిజీగా ఉండగా నాని సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొందని భోగట్టా.హిట్3 సినిమాలో బూత్ డైలాగ్స్ తో ఉన్న సీన్స్, షాట్స్ ను కట్ చేశారని సమాచారం అందుతోంది.

హిట్3 సినిమా ఇతర భాషల్లో ఏ రేంజ్ లో సక్సెస్ సాధించాల్సి ఉంది.హిట్3 సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.హిట్3 సినిమాలో ట్విస్టులు ఊహించని విధంగా ఉండబోతున్నాయని భోగట్టా.హిట్3 సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.హిట్3 సినిమా హిట్ సిరీస్ పై అంచనాలను మరింత పెంచుతుందేమో చూడాలి.

హిట్4 సినిమాలో కార్తీ హీరోగా కనిపించనున్నారని తెలుస్తోంది.హిట్ సిరీస్ లో భాగంగా మొత్తం 7 సినిమాలు తెరకెక్కనున్నాయి.శైలేష్ కొలను( Sailesh Kolanu ) గత సినిమా ఫ్లాప్ రిజల్ట్ అందుకున్నా ఆయనపై ఉన్న నమ్మకంతో నాని మరో ఛాన్స్ ఇచ్చారు.నాని కెరీర్ విషయంలో ఒకింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.హిట్3 సినిమా శైలేష్ కొలను కెరీర్ కు కూడా కీలకమని చెప్పవచ్చు.కేజీఎఫ్, కేజీఎఫ్2 ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.