స్టార్ హీరో కొడుకుతో అనుపమ డేటింగ్... సంచలనంగా మారిన ఫోటో! 

అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) పరిచయం అవసరం లేని పేరు హీరోయిన్ గా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నారు.  ప్రేమమ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయినటువంటి ఈమె అనంతరం తెలుగు తమిళ భాష సినిమాలలో అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్నారు.

 Anupama Parameswaran Dating With Dhruv Vikram Photo Viral Details, Anupama Param-TeluguStop.com

ఇక కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం మలయాల నటుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్‌ విక్రమ్( Dhruv Vikram ) తోకలిసి బైసన్( Bison ) అనే సినిమాలో నటిస్తున్నారు.

Telugu Bison, Dhruv Vikram-Movie

అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఫోటోలో భాగంగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ గాఢంగా లిప్ లాక్ పెట్టుకున్న ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనుపమ పరమేశ్వరన్ డేటింగ్( Anupama Parameswaran Dating ) రూమర్ల గురించి పెద్ద ఎత్తున వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి.గత కొంతకాలంగా ఈమె ఒక స్టార్ హీరోతో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలకు ఈ ఫోటో మరింత బలం చేకూర్చింది.

Telugu Bison, Dhruv Vikram-Movie

ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతుండగా మరికొందరు మాత్రం ఈ ఫోటో నిజం కాదని ఇది కేవలం సినిమాలో ఓ సన్నివేశంలోనిది అంటూ కామెంట్ చేస్తున్నారు.మారి సెల్వరాజ్‌తో వారు చేయబోయే కోసం పీఆర్ టీం చేసిన పనిగా అభిప్రాయపడుతున్నారు.ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ఓ ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేశారు ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఇలాంటి ఫోటోని రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube