టాలీవుడ్ డైరెక్టర్ల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా?

సినిమా అంటే ఫ్యాషన్.ఈ ఫ్యాషన్ ప్రపంచంలో దర్శకుడు అనేవాడు చాలా కీలకం.

 Tollywood Directors Education Qualification, Tollywood Directors, Educational Qu-TeluguStop.com

ఒక దర్శకుడిగా మారాలంటే అంత సులభమైన విషయమేమీ కాదు.సినిమాను.

సినిమా వెనుకున్న జనాల శ్రమను తన భుజాల మీద మోసేవాడే దర్శకుడు.కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని దర్శకుడిని పిలవొచ్చు.

అందుకే దర్శకత్వం బాధ్యతలు చేపట్టాలంటే గట్స్ ఉండాలి.అలాంటి దర్శకులు తెలుగులో చాలా మంది ఉన్నారు.

వారిలో పలువు విద్యావంతులున్నారు.త్రివిక్రమ్, కొరటాల శివ సహా పలువురు దర్శకులు ఉన్నత విద్యను అభ్యసించారు.

తెలుగు దర్శకుల్లో పలువురు టీచర్లు, లెక్చరర్లు, ఇంజినీర్లు కూడా ఉన్నారు.ఇంతకీ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నత చదువులు చదివిన దర్శకులు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

త్రివిక్రమ్

Telugu Tech, Degree, Deva Katta, Educational, Koratala Shiva, Krish, Ravi Babu,

మంచి ఎడ్యుకేషన్ పర్సన్ త్రివిక్రమ్.న్యూ క్లియర్ ఫిజిక్స్‌ లో ఆంధ్రాయూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశాడు.గోల్డ్ మెడల్ సైతం అందుకున్నాడు.మ్యాథ్స్, సైన్స్ టీచర్ గా పని చేశాడు.

సుకుమార్

Telugu Tech, Degree, Deva Katta, Educational, Koratala Shiva, Krish, Ravi Babu,

మ్యాథ్స్ లో డిగ్రీ చదివిన సుకుమార్.కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజ్‌లో సైన్స్, మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేవాడు.ఎంతో మంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాడు.

శ్రీనివాస్ అవసరాల

Telugu Tech, Degree, Deva Katta, Educational, Koratala Shiva, Krish, Ravi Babu,

ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.అనంతరం సినిమాల్లోకి వచ్చాడు.

శేఖర్ కమ్ముల

Telugu Tech, Degree, Deva Katta, Educational, Koratala Shiva, Krish, Ravi Babu,

ఇతడు CBIT నుంచి బిటెక్ పూర్తి చేశాడు.న్యూ జెర్సీ హోవర్డ్ యూనివర్సిటీలో MFA పట్టా అందుకున్నాడు.

శ్రీకాంత్ అడ్డాల

Telugu Tech, Degree, Deva Katta, Educational, Koratala Shiva, Krish, Ravi Babu,

ఇతడు ఎమ్మెస్సీ ఫిజిక్స్ పట్టా అందుకున్నాడు.

దేవా కట్టా

Telugu Tech, Degree, Deva Katta, Educational, Koratala Shiva, Krish, Ravi Babu,

మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు దేవా కట్ట.

రవిబాబు

Telugu Tech, Degree, Deva Katta, Educational, Koratala Shiva, Krish, Ravi Babu,

సింబోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పూణే నుంచి MBA పూర్తి చేశాడు.

క్రిష్

Telugu Tech, Degree, Deva Katta, Educational, Koratala Shiva, Krish, Ravi Babu,

మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చదివాడు క్రిష్.

ఇంద్రగంటి మోహన కృష్ణ

Telugu Tech, Degree, Deva Katta, Educational, Koratala Shiva, Krish, Ravi Babu,

లయోలా కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తి చేసిన మోహన కృష్ణ.యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఫిలోసఫీ పట్టా అందుకున్నాడు.

కొరటాల శివ

Telugu Tech, Degree, Deva Katta, Educational, Koratala Shiva, Krish, Ravi Babu,

ఇతడు బీటెక్ పూర్తి చేసి సినిమా రంగంలోకి వచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube