తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటున్న కొంతమంది హీరోలు చేస్తున్న ప్రతి సినిమాతో మంచి విజయాలను అందుకుంటున్నారు.

ఇక ప్రస్తుతం చిరంజీవి( Chiranjeevi ) లాంటి నటుడు సైతం పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.ప్రస్తుతం ఆయన విశ్వంభర( Vishwambhara ) సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాతో తనకంటూ ఒక గొప్ప ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్నారు.
మరి ఆయన అనుకుంటున్నాట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.మరి తను ఇప్పుడు చేస్తున్న విశ్వంభర సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది…

ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టింది.అలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.70 సంవత్సరాల వయసులో కూడా ఆయన సినిమాల కోసం ఈ రేంజ్ లో కష్టపడుతున్నాడు అంటే మామూలు విషయం కాదు.అయితే విశ్వంభర సినిమా నుంచి ఒక సాంగ్ అయితే ఈరోజు విడుదలైంది.ఆ సాంగ్ అద్భుతంగా ఉండటమే కాకుండా సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అయిందనే చెప్పాలి…
.