వంశీ పైడిపల్లి బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ తమలైన రీతిలో గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా తమకంటూ ఒక ఇలాంటి సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇక్కడి వరకు చాలామంది దర్శకులు తెలుగులో మాత్రమే సినిమా చేస్తున్నప్పటికి ప్రస్తుతం పాన్ ఇండియాలో సినిమాలు చేయడమే కాకుండా చెప్పాలి.

 Is Vamsi Paidipally Doing A Bollywood Star Hero Movie Details, Vamshi Paidipally-TeluguStop.com

ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా మన తెలుగు దర్శకులందరు బాలీవుడ్ హీరోలను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Telugu Aamir Khan, Tollywood, Vaarasudu-Movie

ఈయన చేసిన యావత్ ఇండియన్ సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది.ఇక ప్రస్తుతం అమీర్ ఖాన్( Aamir Khan ) సినిమాలు ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నాడు.కాబట్టి వంశీ పైడిపల్లి( Vamshi Paidipally ) డైరెక్షన్ లో ఒక సినిమా చేసి ఒక మంచి సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.ఇక ఇప్పటికే వంశీ పైడిపల్లి గత సంవత్సరం చేసిన ‘వారసుడు’( Vaarasudu ) సినిమా భారీ ఫ్లాప్ ని అందుకుంది.

 Is Vamsi Paidipally Doing A Bollywood Star Hero Movie Details, Vamshi Paidipally-TeluguStop.com

కాబట్టి ఆ ప్లాప్ నుంచి తేరుకోవడానికి ఆయన మరొక సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు.

Telugu Aamir Khan, Tollywood, Vaarasudu-Movie

తద్వారా ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇప్పటికే బాలీవుడ్ లో ఉన్న ఈ హీరోకి సరైన సక్సెస్ అయితే లేదు.మరి ఈ సినిమాతో ఆయన మంచి సక్సెస్ లను సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube