ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కొంత మంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు.ఇక మరికొందరు మాత్రం వాళ్లకు సరైన సక్సెస్ రాకపోవడంతో డిలా పడిపోతున్నారు.
ఇక కంటెంట్ బాగుంటే పర్లేదు కానీ లేకపోతే మాత్రం ఆ సినిమాలు డిజాస్టర్ల బాటపడుతున్నాయి.తెలుగు డైరెక్టర్లు( Telugu Directors ) సైతం బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయి అక్కడ బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక అర డజన్ మంది దర్శకులు టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా ఒకసారి ఒక సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించగలిగితే మాత్రం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని ఆపేవారు ఎవరు ఉండరు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలను అందుకొని తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకునే కెపాసిటీ ఉన్న స్టార్ హీరోల్లో తెలుగు హీరోలు ముందు వరుసలో ఉన్నారు.

మన దర్శకులు బాలీవుడ్ వెళ్ళిపోవడం పట్ల కొంతమంది తెలుగు సినిమా మీడియం రేంజ్ హీరోలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.మన దర్శకులు అక్కడికి వెళ్లి అక్కడ స్టార్ హీరోలతో చేసేకంటే మీడియం రేంజ్ హీరోలతో ఇక్కడ సినిమాలు చేయొచ్చు కదా… భారీ కలెక్షన్స్ కొల్లగొట్టచ్చు కదా.తెలుగు సినిమా స్థాయిని పెంచొచ్చు కదా అంటూ వాళ్ళు కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు.మరి వీటి మీద మిగతా దర్శకుడు ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది…ప్రస్తుతం ఇండియా లో తెలుగు సినిమా ఇండస్ట్రీ నే నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుండటం విశేషం…
.