మహేష్( Mahesh Babu ) రాజమౌళి( Rajamouli ) కాంబో మూవీపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా 2027 సంవత్సరం మార్చి నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
అయితే ఈ సినిమా కోసం డైలాగ్ రైటర్ గా ప్రముఖ దర్శకుడు దేవా కట్టా( Director Deva Katta ) పని చేస్తున్నారని తెలుస్తోంది.రాజమౌళి సినిమాలకు గతంలో కూడా దేవా కట్టా పని చేయడం జరిగింది.
బాహుబలి సినిమా కోసం కూడా గతంలో దేవా కట్టా పని చేశారు.
బాహుబలి ఓటీటీ సిరీస్ కోసం కూడా దేవా కట్టా పని చేయడం గమనార్హం.
రాజమౌళి సినిమాలలో సన్నివేశానికి అనుగుణంగా డైలాగ్స్ ఉంటాయనే సంగతి తెలిసిందే.దేవా కట్టా మహేష్ జక్కన్న సినిమాకు ఎంతమేర ప్లస్ అవుతుందో చూడాల్సి ఉంది.
మహేష్ జక్కన్న కాంబో మూవీ ఫారెస్ట్ అడ్వెంచర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది.

ఇంగ్లీష్ లిటరేచర్ పై కూడా దేవా కట్టాకు మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే.మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండగా ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.మహేష్ జక్కన్న కాంబో మూవీ 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
మహేష్ ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంటానని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మహేష్ బాబు ఈ సినిమా లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు.మహేష్ బాబు ఇతర భాషల్లో సైతం అంచనాలకు మించి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మహేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకోవడం పక్కా అని చెప్పవచ్చు.
త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.రాజమౌళి తర్వాత సినిమాలతో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయాల్సి ఉంది.