సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే సూర్య( Suriya ) లాంటి హీరోకు సైతం పాన్ ఇండియాలో భారీ విజయాన్ని అందుకోవాలనే టార్గెట్ పెట్టుకొని బయలుదేరుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్లతో బాట పడుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మనతో మరొక ఎత్తుగా మారబోతోంది… ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోతున్న సినిమాలతో భారీ విజయాలను అందుకొని వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న చాలామంది హీరోలతో ఆయన పోటీ పడలేకపోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.

మరి ఏది ఏమైనా ఆయన చేయబోయే సినిమాలు ప్లాప్ అయితే మాత్రం ఆయన మార్కెట్ భారీగా కోల్పోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు.ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్లతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.ప్రస్తుతం ఆయన కార్తీక్ సుబ్బారాజు డైరెక్షన్ లో చేసిన రెట్రో సినిమా( Retro Movie ) తొందరలో రిలీజ్ కి రెడీ అవుతుంది.
తద్వారా ఆయన ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు ఆయనకు ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకోగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

కొంతమంది తెలుగు డైరెక్టర్స్ తో( Telugu Directors ) అయితే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఆయన ఎవరితో సినిమా చేస్తాడు తద్వారా ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది…మరి ఆయన రాబోయే సినిమాలతో అయిన భారీ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.