అంటే.. పావుగంట తగ్గుంటే..!

నాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా నటించిన అంటే సుందరానికీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

 Nani Ante Sundaraniki Must Trim 15 Minites , Ante Sundaraniki , Movie , Mytri-TeluguStop.com

సినిమా చూసిన ఆడియెన్స్ నుండి కేవలం ఒకే ఒక్క కంప్లైంట్ వస్తుంది.అది కూడా అంటే సుందరానికీ సినిమా రన్ టైం గురించి.

అంటే సుందరానికీ దాదాపు 3 గంటల రన్ టైం తో వచ్చింది.సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా అనిపించినా ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అయ్యిందన్న టాక్ వచ్చింది.

డైరక్టర్ వివేక్ ఆత్రేయ ఫస్ట్ హాఫ్ కొద్దిగా ట్రిమ్ చేయగలిగి ఉంటే సినిమా తప్పకుండా మరో రేంజ్ లో ఉండేదని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఒక 10 నిమిషాలు సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ మరో 5 నిమిషాలు సినిమాను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదని కొందరి ఆడియెన్స్ టాక్.

నిజంగానే నాని ఈ విషయంలో జాగ్రత్త పడితే బాగుండేదని అంటున్నారు.అయితే నిర్మాతలు ఆ రన్ టైం ఉన్నా సినిమా వర్క్ అవుట్ అవుతుందని అనబట్టే నాని అండ్ డైరక్టర్ కన్విన్స్ అయ్యి 3 గంటల అటు ఇటుగా సినిమా వదిలారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube