చిరంజీవి తర్వాత సినిమా డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది...

విశ్వం భర సినిమా( Viswam Bhara )తో ప్రస్తుతం చిరంజీవి తనదైన రీతిలో సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు.ఇక ఇంతకుముందు ఆయన చేసిన భోళా శంకర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అందుకోకపోవడంతో ఇప్పుడు తను ఒక భారీ విజయాన్ని సాధించి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

 Who Is The Director Of The Movie After Chiranjeevi ,megastar Chiranjeevi , Visw-TeluguStop.com

ఇక చిరంజీవి ప్రస్తుతం హరీష్ శంకర్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే వీళ్ళ కాంబోలో ఎప్పటి నుంచో ఒక సినిమా వస్తుందంటూ వార్తలైతే వచ్చినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు.ఇక ఇప్పుడు ఈ సినిమా మీద మరొక సారి అంచనాలు భారీ స్థాయి లో పెరిగే అవకాశాలైతే ఉన్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో ఒక మ్యాజిక్ చేయాలని ఇద్దరు చూస్తున్నారు.

 Who Is The Director Of The Movie After Chiranjeevi ,Megastar Chiranjeevi , Visw-TeluguStop.com

ఇక ఇప్పటికే హరీష్ శంకర్( Harish Shankar ) మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలని చేస్తూ చాలా బిజి గా ఉన్నాడు.ఇవి పూర్తి అయిన తర్వాత ఆ సినిమాని మొదలుపెట్టే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ఒకప్పటి చిరంజీవిని మనకు చూపించడానికి హరీష్ శంకర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

అది హరీష్ శంకర్ కమర్షియల్ సినిమాలు చేయడంలో సిద్ధహస్తులు కాబట్టి ఈ సినిమాని కమర్షియల్ గా సూపర్ సక్సెస్ ను చేస్తాడు అనే చెప్పాలి.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక టీజర్ ని రిలీజ్ చేశారు.అయితే ఆ టీజర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో ఉండటం వల్ల ఈ సినిమా ఎలా ఉండబోతుందో మనకు ముందుగానే హింట్ అయితే ఇచ్చాడు.

ఇక ఈ టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం అనేది నిజంగా విశేషమనే చెప్పాలి…ఇక ఈ సినిమా తో భారీ సక్సెస్ కొడితే హరీష్ శంకర్ మరోసారి స్టార్ డైరెక్టర్ అనిపించుకుంటాడు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube