మోడీ ని మెప్పించిన ఒకే ఒక తెలుగు హీరో...

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )క్రేజ్ తారాస్థాయిలో ఉంది.ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేస్తున్న సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి.

 Only One Telugu Hero Who Pleased Modi ,pawan Kalyan, Narendra Modi, Jana Sena, B-TeluguStop.com

ఇక పవన్ కళ్యాణ్ గురించి మోడీ పలు సభల్లో మాట్లాడటం అనేది ఆయనకు ఎక్కడ లేని క్రేజ్ అయితే తీసుకురావడమే కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్లే నరేంద్ర మోడీ ( Narendra Modi )సెంట్రల్ లో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది.కాబట్టి ఆయన చేసిన ఒక సహాయానికి గుర్తుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడు.

ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కమిట్ అయిన సినిమాలు అన్ని పూర్తి చేయడం కోసం మరొక రెండు నెలల సమయం తీసుకునే అవకాశలైతే ఉన్నాయి.అయితే ఇప్పటివరకు ఉన్న చాలా మంది హీరోలు మేము పాన్ ఇండియా హీరోలం అని ఓవరాక్షన్ చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియాలో సినిమా చేయనప్పటికీ ఆయనకు ఇంతకుముందు ఉన్న హీరోల కంటే కూడా ఎక్కువ క్రేజ్ దక్కింది.

 Only One Telugu Hero Who Pleased Modi ,Pawan Kalyan, Narendra Modi, Jana Sena, B-TeluguStop.com

మరి ఇప్పుడు ఆయన పాన్ ఇండియాలో సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు సినిమాతో ఆయన పాన్ ఇండియా మార్కెట్ ని టచ్ చేయబోతున్నాడు.కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచి తనకు మంచి గుర్తింపు తీసుకొస్తుంది అని అతని అభిమానులు కోరుకుంటున్నారు…ఇక ఓజీ సినిమా( OG movie ) భారీ సక్సెస్ ను సాధించడానికి రెఢీ అవుతుంది అంటూ మేకర్స్ అయితే చెబుతున్నారు.చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ లు అందుకుంటాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube