ఏపీ హోంమంత్రికి పవన్ కళ్యాణ్ కీలక సూచనలు..!!

సోమవారం సాయంత్రం విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని హోంమంత్రి వంగలపూడి అనిత( Home Minister Vangalapudi Anitha ), పలువురు పోలీసు ఉన్నతాధికారు వివరించారు.శాంతిభద్రతలు, డ్రగ్స్, గంజాయి సరఫరా అంశాలపై దృష్టి పెట్టాలని హోం మంత్రి అనితకి పవన్ సూచించడం జరిగింది.

ఇంకా రాష్ట్రంలో పలు విషయాలపై చర్చించడం జరిగింది.మహిళల మిస్సింగ్ కేసులు వంటి వాటిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని పవన్ సూచించడం జరిగింది.

సోమవారం ఉదయం నుంచి వరుస సమావేశాలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు.

సీఎం చంద్రబాబు( CM Chandrababu naidu ) అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ బేటి కి హాజరైన పవన్ కళ్యాణ్ తర్వాత టాలీవుడ్ నిర్మాతలతో( Tollywood producers ) సమావేశం అయ్యారు.అనంతరం విజయవాడ డిప్యూటీ సీఎం కార్యాలయంలో హోం మంత్రితో పాటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పీహెచ్ డీ రామకృష్ణ, డీసీపీ ఆదిరాజ్ రానా కూడా పవన్ ని కలిసి శుభాకాంక్షలు లు కలిశారు.ఈ క్రమంలో డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన అనిత.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించటం జరిగింది.

చీరాలలో యువతి రేప్ కేసు, రాష్ట్రంలో మహిళల అదృశ్యం ఘటనల వివరాలను పవన్ కళ్యాణ్ కు అనితతెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube