బాలయ్య కంటే చిరంజీవి కే ఎక్కువ హిట్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్... కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి చాలామంది చాలా రకాల సినిమాలను చేస్తూ వస్తున్నారు.అందులో కొంతమంది దర్శకులు ఒక్కొక్క జానర్ లో సినిమాలు చేసుకుంటూ వస్తుంటే మరి కొంత మంది మాత్రం అన్ని జానర్స్ లో సినిమాలను తీసి సక్సెస్ లంజ్ అందుకుంటున్నారు.

 Chiranjeevi Is The Star Director Who Gave More Hits Than Balayya... What Is The-TeluguStop.com

ఏ జానర్లో సినిమా చేశాం అనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా మారబోతుంది.ఇక మొత్తానికైతే ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక డైరెక్టర్లు అయితే మంచి సినిమాలు తీసి పెద్ద డైరెక్టర్లు గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు.

 Chiranjeevi Is The Star Director Who Gave More Hits Than Balayya... What Is The-TeluguStop.com
Telugu Balakrishna, Chiranjeevi, Jagadekaveerudu, Raghavendra Rao, Tollywood-Mov

అదే హీరోలైతే స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రాఘవేంద్రరావు ( Raghavendra Rao )లాంటి డైరెక్టర్ చిరంజీవితో వరుస సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు.నిజానికి బాలయ్య బాబు కంటే చిరంజీవి( Chiranjeevi )కే ఆయన ఎక్కువ హిట్లను ఇచ్చారు.

ఇక దానికి కారణం ఏంటి అంటే చిరంజీవికి రాఘవేంద్ర రావు మధ్య మంచి వేవ్ లెంత్ కలిసి మంచి స్టోరీలు చిరంజీవితో చేసి ఆయనకు భారీ సక్సెస్ లను ఇచ్చాడు.

Telugu Balakrishna, Chiranjeevi, Jagadekaveerudu, Raghavendra Rao, Tollywood-Mov

ఇక బాలయ్య తో చేసిన సినిమాలు కొద్ది వరకు పర్లేదు అనిపించినప్పటికీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మాత్రం భారీ సక్సెస్ అయితే రాలేదు.సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీని తారా స్థాయిలో నిలబెట్టడంలో చాలా వరకు హెల్ప్ చేశాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనను మించిన దర్శకులు మరొకరు లేరు అనేంతలా మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నాడు…ఇక ఇప్పుడు రాఘవేంద్ర రావు కొన్ని సినిమాల్లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube