బాహుబలి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కోట.. ఇప్పుడు పట్టించుకుంటారా అంటూ?

బాహుబలి సినిమా( Baahubali ) సాధించిన రికార్డులు, ఈ సినిమాకు వచ్చిన ప్రశంసలు అన్నీఇన్నీ కావు.అప్పట్లోనే దాదాపుగా 2000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి బాహుబలి సంచలనాలు సృష్టించింది.

 Kota Srinivasarao Shocking Comments About Bahubali Movie Details Here Goes Vira-TeluguStop.com

రాజమౌళి( Rajamouli ) సినీ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే కూడా బాహుబలి సినిమాకు ముందు బాహుబలి సినిమా తర్వాత అని మాట్లాడుకుంటాం అనే సంగతి తెలిసిందే.సినిమా ఆఫర్లు అడగటంలో తప్పేముందని ఆయన తెలిపారు.

Telugu Bahubali, Prabhas, Rajamouli-Movie

త్రివిక్రమ్, వంశీ పైడిపల్లి, వినాయక్, దిల్ రాజులను ఆఫర్లు అడుగుతానని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.సీనియారిటీ ఉన్నా ఆఫర్లు అడగటంలో తప్పేముందని ఇచ్చేవాళ్లు ఇస్తారని ఆయన తెలిపారు.ప్రతిఘటన సినిమా ఛాలెంజింగ్ రోల్ అనిపిస్తుందని కోట పేర్కొన్నారు.అప్పుడు హాస్యం ఇప్పుడు కామెడీ అని కోట వెల్లడించడం గమనార్హం.

Telugu Bahubali, Prabhas, Rajamouli-Movie

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కోట శ్రీనివాసరావు ( Kota srinivasarao )వెల్లడించారు.రాజమౌళి గారికి బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి వచ్చిందని ఆయనలా ఎవరు తీయగలరని కోట ప్రశ్నించారు.బాహుబలి రిలీజ్ సమయంలో ప్రస్తావించిన రేంజ్ లో ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటారా అని కోట పేర్కొన్నారు.సినిమా అంటే నమ్మించడం అని ఆయన వెల్లడించారు.తెలుగులో ఇచ్చిన గౌరవం నటులకు ఎక్కడా దక్కదని కోట శ్రీనివాసరావు తెలిపారు.అరేంజ్ మెంట్స్, పేమెంట్స్ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏ ఇండస్ట్రీ సాటిరాదని ఆయన పేర్కొన్నారు.

కోట శ్రీనివాసరావుకు ప్రస్తుతం ఎక్కువ ఆఫర్లు అయితే రావడం లేదు.ఆయన జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

కోట శ్రీనివాసరావు రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.కోట శ్రీనివాసరావు వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

వయస్సు పెరుగుతున్నా ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుకు యాక్టింగ్ పై ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube