ఎర్ర బియ్యంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఎర్ర బియ్యం గురించి మీకు తెలుసా? అవి కూడా ఉంటాయా అని చాల మంది ఆశ్చర్యపోతారు.ఎందుకంటే వారు ఇన్నాళ్లు తెల్ల బియ్యమే చూసి ఉంటారు కాబట్టి.

 Health Benefits, Red Rice-TeluguStop.com

ఎర్ర బియ్యం చాలా అరుదు చూస్తుంటారు.అయితే ఎర్ర బియ్యంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

రుచి కూడా ఎంతో బాగుంటుంది.

ఇంకా ఈ ఎర్ర బియ్యంలో చాలా రకాలు ఉన్నాయి.

రక్తాషలీ, థాయ్ రెడ్ కార్గో రైస్, బూటాన్ రెడ్ రైస్, ఫ్రాన్స్‌లో పండే కామార్గ్ రెడ్ రైస్, కేరళలో పండే మట్టా రైస్ ఇవి అన్ని కూడా ఎర్ర బియ్యంలో రకాలే.ఈ యెర్ర బియ్యంలో ఫైబర్ బాగా ఉంటుంది.

కప్పు బియ్యంలో 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది.ఈ ఎర్ర బియ్యం తినేవారికి మలబద్దకం సమస్య ఉండదు అలాగే డయాబెటిస్, గుండె జబ్బులు, అధిక బరువు సమస్యలు రావు.

ఎర్ర బియ్యంతో షుగర్ సమస్య ఉండదు.గుండెకు మంచిది.కొలెస్ట్రాల్ ని అదుపులో పెడుతుంది.ఈ ఎర్ర బియ్యంలో ఫైబర్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉండి అధిక బరువు పెరిగారు.

బరువు కూడా తగ్గుతారు.ఇందులో విటమిన్ బీ6 కూడా పుష్కలంగా ఉంటుంది.

ఎర్ర బియ్యంతో చర్మం ముడతలు పడకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.క్యాన్సర్ వంటి రోగాలు కూడా రాకుండా ఎర్ర బియ్యం చేస్తుంది.

ఇన్ని లాభాలు ఉన్న ఎర్ర బియ్యం ధర కూడా ఎక్కువనే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube