రామ్ కు స్టార్ డమ్ తెచ్చిన సినిమాలను మర్చిపోతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ పోతినేని( Ram Pothineni )…ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ బిజీగా కొనసాగుతున్నాడు.ఇక ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

 Ram Forgetting The Movies That Brought Stardom To Ram ,ra Pothinemni , Ismart S-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాయి.మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఒక మాస్ సినిమా చేసి ప్రేక్షకులకు దగ్గర కావాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

Telugu Devadasu, Double Ismart, Ismart Shankar, Kandireega, Ra Pothinemni, Tolly

మరి రామ్ మాస్ ఇమేజ్ ని ఎందుకు కోరుకుంటున్నాడు అనే ప్రశ్నలైతే ప్రస్తుతం ప్రేక్షకుల్లో తలెత్తుతున్నాయి.నిజానికి రామ్ చాక్లెట్ భాయ్ గా ప్లే బాయ్ గా మంచి పాత్రలను చేస్తూ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి.అయినప్పటికీ తను కూడా పాన్ ఇండియా సినిమా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిజానికి రామ్ ను స్టార్ హీరోగా చేసిన సినిమాలు మాత్రం దేవదాసు, రెడీ, కందిరీగ సినిమాలనే చెప్పాలి.మరి ఈ మూడు సినిమాలు కూడా క్లాస్ టచ్ తో వచ్చిన సినిమాలే కావడం విశేషం…

 Ram Forgetting The Movies That Brought Stardom To Ram ,Ra Pothinemni , ISmart S-TeluguStop.com
Telugu Devadasu, Double Ismart, Ismart Shankar, Kandireega, Ra Pothinemni, Tolly

మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఇస్మార్ట్ శంకర్ ( iSmart Shankar )సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నాడు.అయినప్పటికీ ఆ తర్వాత చేసిన వారియర్, రెడ్ లాంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి.మరి ఆయన మరొకసారి క్లాస్ సినిమా చేసి ప్రేక్షకులను అలరిస్తే బాగుంటుంది.

కానీ మరోసారి మాస్ జపం చేస్తున్నాడు.దీనివల్ల బొక్క బోర్లా పడతాడా లేదా సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక మొత్తానికైతే ‘డబుల్ ఇస్మార్ట్( Double iSmart )’ సినిమా మీద ఎవరు ఎన్ని కామెంట్లు చేసిన ఆయన మాత్రం మరోసారి భారీ సక్సెస్ ను సాధించడం పక్క అనే విషయలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube