పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు అందులో సుకుమార్ ఒకరు.ఇక ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 ( Pushpa 2 )అనే సినిమా చేస్తున్నాడు.

 Do You Know How Much Remuneration Ration Fahadh Faasil , Is Taking For Pushpa 2-TeluguStop.com

అయితే ఈ సినిమాలో ఫాహాద్ ఫజిల్( Fahadh Faasil ) ఒక కీలకపాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం ఆయన ఒక్క రోజుకి దాదాపు 20 లక్షల రూపాయలను రెమ్యూన రేషన్ గా తీసుకుంటున్నారు.

ఇక తను మొత్తం మీద ఈ సినిమాకు 35 నుంచి 40 రోజుల వరకు తన కాల్ షీట్స్ ని ఈ సినిమా కోసం కేటాయించాల్సిన అవసరమైతే ఉందట.ఈ లెక్కన ఆయన దాదాపు 7 నుంచి 8 కోట్ల వరకు ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమా తనకు ఎంతవరకు యూజ్ అవుతుందనే విషయం తెలీదు గానీ ఈ సినిమాతో మాత్రం ఆయన 7 నుంచి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

 Do You Know How Much Remuneration Ration Fahadh Faasil , Is Taking For Pushpa 2-TeluguStop.com

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడు అనేది ఇక దాని ద్వారా ఆయన ఫ్యూచర్ కి ఆ సినిమా ఎలా హెల్ప్ అవుతుంది అనేది…ఇక రీసెంట్ గా ‘ఆవేశం ‘ అనే సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇంకా ఆ సినిమా తమిళ్, తెలుగులో సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనకు మంచి పేరును కూడా తీసుకొచ్చింది.ఇక ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో ఆయన నటన చూస్తే ప్రతి ఒక్కరు ఆయనకు ఫ్యాన్ అయిపోతారు…అలాంటి ఫాహాద్ ఫజిల్ ఫ్యూచర్ లో ఎలాంటి శిఖరాలను అధిరోహిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube