షాకింగ్ వీడియో: ఛీ.. ఛీ.. మరి ఇంత కామాంధులుగా తయారేంట్రా.. ఏకంగా నడిరోడ్డుపై..

ఈ మధ్యకాలంలో చాలామంది యువత బరితెగిస్తున్నారన్న విషయం పై ఎటువంటి అతిశక్తి లేదు.ముఖ్యంగా చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ.

 Shocking Video Chee Chee And Become So Lustful Together On The Road, Viral Video-TeluguStop.com

పబ్లిక్ గా చేయరాని పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.కొందరైతే అదేపనిగా కొందరైతే ఫేమస్ కావడానికి నడి రోడ్డుపై, పబ్లిక్ వాహనాల్లో చుట్టూ ఎంత మంది ఉన్నా హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు చాలానే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.నడిరోడ్డుపై బైక్స్ పై ప్రేమ జంటలు విచ్చలవిడిగా ముద్దులు పెట్టుకుంటూ చేసిన హంగామా అంతా ఇంత కాదు.

అయితే ఇలాంటి వాటికి కారకులైన వారిని పోలీసులు ( police )వెంటనే కాకుండా విచారణ జరిపి చివరిగా వారిని శిక్షిస్తున్నారు.ఇకపోతే తాజాగా ఇలాంటి ఘటన మరొకటి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఓ వ్యక్తి నడిరోడ్డుపై బండి పై వెళ్తుండగా పక్కనే రోడ్డుపైకి బండి ఆపి నిలబడ్డాడు.అయితే ఆ తర్వాత మొదలైంది అసలు అరాచకం.పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బసీర్హత్ లో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.బాగా బిజీగా ఉన్నా ఓ రోడ్డు పక్కన బైకును ఆపిన వ్యక్తి అటుగా వస్తున్న ఓ అమ్మాయిని గమనించి నడిరోడ్డుపై హస్తప్రయోగం చేయడం మొదలుపెట్టాడు.

అది చూసి భయభ్రాంతులకు లోనైనా ఆ యువతి అక్కడి నుంచి కాస్త భయంతో స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్లిపోయింది.ఆ అమ్మాయి వెళ్ళిపోయిన కానీ నడిరోడ్డుపై ఆ వ్యక్తి హస్తప్రయోగం చేయడం మాత్రం మానలేదు.అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఇలాంటి దుర్మార్గులను నడిరోడ్డుపైనే శిక్షించాలి అంటూ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube