చరణ్ పక్కన ఉన్న ఈ లేడీ ఎవరో గుర్తుపట్టారా.. చెబితే తప్ప నమ్మలేరంటూ?

మెగా వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) .ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

 Do You Remember The Woman With Ram Charan In This Photo She Is Choreographer Ane-TeluguStop.com

ఇక ఈయన ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న రామ్ చరణ్ కు సంబంధించి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత అభిమానులు ఎన్నో అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే రాంచరణ్ తో కలసి ఓ అభిమాని దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.మరి రామ్ చరణ్ పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా( Dance Choreographer ) కొనసాగుతున్నారు ఈమె డాన్స్ చేస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే.

ఇప్పటికైనా ఆమె ఎవరో గుర్తుపట్టారా అదేనండి మన లేడీ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్( Anee Master ) .ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా కొనసాగుతూ ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ చేశారు అంతేకాకుండా సెలబ్రిటీల పిల్లలకు డాన్స్ మాస్టర్ గా కూడా కొనసాగుతున్నారు .ఇక మెగా కుటుంబంతో ఎంతో మంచి అనుబంధం ఉంది.ఈమె మెగా ఇంట్లో ఏదైనా వేడుకలు జరిగిన తానే కొరియోగ్రాఫర్ గా ఉంటూ వారికి డాన్సులు నేర్పిస్తూ ఉంటారు.ఇక బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమంలో కూడా పాల్గొని ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా రామ్ చరణ్ కు ఈమె అభిమాని కావడంతో ఆయనతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube