తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.57

 Daily Horoscope, Jathakam, April 25   2023, పంచాంగం, రాశి-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.30

రాహుకాలం:మ 3.00 సా4.30 వరకు

అమృత ఘడియలు: ఆరుద్ర శివ పూజలు మంచిది.

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన విషయాలు పనులు వాయిదా పడే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.బయటకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.కను ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడం మంచిది.

మిథునం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కర్కాటకం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.చాలా రోజుల నుండి తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

సింహం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు ఎక్కువ కొనుగోలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ముఖ్యమైన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు ఇతరుల సలహాలు పొందుతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.

కన్య:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు అధికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల చింత చెందాల్సిన పని లేదు.తిరిగి సొమ్మును సంపాదించుకునే ప్రయత్నం మీలో ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో తొందర పడకూడదు.మీరు పని చేసే చోట ప్రశాంశాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తులా:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.తరచూ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

ధనస్సు:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.మీరంటే గిట్టని వాళ్లు విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

మకరం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుంభం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రారంభించే పనుల్లో కొన్ని అడ్డంకులని ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోకండి.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube