న్యూస్ రౌండప్ టాప్ 20

1.పదోతరగతి పరీక్ష ఫలితాలు

Telugu Andhra Pradesh, Brs, Chandra Babu, Jagan, Janasena, Kt Rama Rao, Pawan Ka

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines Gold Rate ,-TeluguStop.com

2 తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల

తెలంగాణ ఇంటెర్మీడియెట్ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి.

3 .జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం

Telugu Andhra Pradesh, Brs, Chandra Babu, Jagan, Janasena, Kt Rama Rao, Pawan Ka

జగనన్న కు చెబుదాం పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమం ప్రారంభించింది.దీనికోసం టోల్ ప్రీ నంబర్ – 1902 ను ఏర్పాటు చేశారు.ప్రజా సమస్యలు,తమ ఇబ్బందుల గురించి ప్రజలు ప్రభుత్వానికి చెప్పుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

4 సీపీఐ నారాయణ విమర్శలు

అదానీ, మోదీ బంధాన్ని ప్రశ్నింస్తే రెండేళ్ల జైలు శిక్ష వేశారని, దేశవ్యాప్తంగా దేశాన్ని రక్షించండి – మోదీని ఓడించండి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం అని సీపీఐ నారాయణ అన్నారు.

5 .చంద్రబాబు విమర్శలు

Telugu Andhra Pradesh, Brs, Chandra Babu, Jagan, Janasena, Kt Rama Rao, Pawan Ka

ఏపీ లో గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, వారిని హంతకులను చేస్తోందని, గంజాయి విషయంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే యువత భవిష్యత్తు దెబ్బతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసారు.

6 .పవన్ కళ్యాణ్ పర్యటన

Telugu Andhra Pradesh, Brs, Chandra Babu, Jagan, Janasena, Kt Rama Rao, Pawan Ka

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 10 వ తేదీన పర్యటించనున్నారు.

7 .కేటీఆర్ కామెంట్స్

Telugu Andhra Pradesh, Brs, Chandra Babu, Jagan, Janasena, Kt Rama Rao, Pawan Ka

ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందిందని, తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, హీరోయిన్ లయ ఇక్కడి అభివృద్ధి గురించి ఎంతో గొప్పగా చెప్పారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ( K.T.Rama Rao )అన్నారు.

8

.లోకేష్ కు కాటసాని సవాల్

తాను సింగల్ గా రమ్మన్నా వస్తా, మందితో రమ్మన్నా వస్తా, తనపై చేసిన వ్యాఖ్యలను నిరూపించే దమ్ముందా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి లోకేష్ కు సవాల్ చేసారు.

9 .బండి సంజయ్ విమర్శలు

జెపీఎస్ లను రెగ్యులరైజ్ చేయకుండా సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

10 .రేవంత్ రెడ్డి విమర్శలు

అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకే దిక్కులేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.

11 ఏపీకి వర్ష సూచన

Telugu Andhra Pradesh, Brs, Chandra Babu, Jagan, Janasena, Kt Rama Rao, Pawan Ka

రాబోయే మూడు రోజుల్లో ఏపీ , యానాం లలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

12 .సైన్యంలో యూనిఫార్మ్ సంస్కరణ

లు

ఆగస్టు ఒకటో తేదీ నుంచి సైన్యంలో బీ గ్రేడియార్ ఆ పై స్థాయి అధికారులకు ఒకే విధమైన యూనిఫార్మ్ నిబంధన అమల్లోకి రాబోతోంది.

13 .కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు

అకాల వర్షాలతో రైతులు రోడ్డున పడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు జగన్ తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితమయిపోయారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

14 .హజ్ యాత్రపై లోకేష్ డిమాండ్

ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం లకు అదనపు భారం తగదని ఏపీ ప్రభుత్వ సీఎస్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు.

15 .కేంద్రం నిబంధనలు సడలించాలి

Telugu Andhra Pradesh, Brs, Chandra Babu, Jagan, Janasena, Kt Rama Rao, Pawan Ka

రాష్ట్రంలో కురిసిన వానలకు పంట తడిచి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం సేకరణలో ఎఫ్ సి ఐ , కేంద్రం నిబంధనలు సడలించాలని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్( Gangula Kamalakar ) డిమాండ్ చేసారు.

16 .జేపీఎస్ లను రెగ్యూలరైజ్ చేయండి

జూనియర్ పంచాయతీ క్రయదార్సులను రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు.

17 .రైతులకు న్యాయం చేస్తాం

Telugu Andhra Pradesh, Brs, Chandra Babu, Jagan, Janasena, Kt Rama Rao, Pawan Ka

పంట నష్ట పరిహారం విషయంలో రైతులకు న్యాయం చేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాణ( Botsa Satyanarayana ) అన్నారు.

18 .కన్నీళ్లు పెట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.తన కూతురితో కేసు పెట్టించారని ఈ విధంగా తనను ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ యాదగిరి రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.

19 .హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు

హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు బయటపడ్డాయి.కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారంతో తెలంగాణ ,మధ్యప్రదేశ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.

20 .ఈ రోజు బంగారం ధరలు

Telugu Andhra Pradesh, Brs, Chandra Babu, Jagan, Janasena, Kt Rama Rao, Pawan Ka
Telugu Andhra Pradesh, Brs, Chandra Babu, Jagan, Janasena, Kt Rama Rao, Pawan Ka

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 56 700

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 61 ,850

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube