ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.48
సూర్యాస్తమయం: సాయంత్రం 06.50
రాహుకాలం:మ .1.30 ల3.00
అమృత ఘడియలు:ఉ.8.00 ల9.00 సా.4.00 ల 6.00
దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.5 మ3.21 ల4.12
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు విదేశీ ప్రయాణం చేసే ఆలోచనలో ఉంటారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన కుటుంబ సభ్యులు మనస్పార్థానికి గురవుతారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:
ఈరోజు మీరు చేసే పనులు కొన్ని సమస్యను ఎదుర్కొంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.మీరు అంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
మిథునం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాలకి ఆలోచనలు చేస్తారు.మీరు చేసే ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.
కర్కాటకం:
ఈరోజు మీకు శ్రమకు తగిన ఫలం దక్కుతుంది.ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా అవసరం.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీరు చేసే ప్రయాణంలో మార్పులు జరిగే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహం:
ఈరోజు మీరు దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
కన్య:
ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.కొందరు ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
తులా:
ఈరోజు మీరు విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఊహించని వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.బంధువుల ద్వారా ఒక శుభవార్త వింటారు.
చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
వృశ్చికం:
ఈరోజు మీరు మానసిక ఆందోళనలతో సతమతమవుతారు.బంధుమిత్రులతో విభేదాలు కలిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు.ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి.సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
ధనస్సు:
ఈరోజు మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.మనోధార్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
కొత్త పనులు ప్రారంభించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
ఈరోజు మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.వ్యవసాయం మూలంగా లాభాలు పొందుతారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు చేయాలి.
కుంభం:
ఈరోజు మీరు కుటుంబంలో గొడవల వలన మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.దూర ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తలు అవసరం.మీ స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు.
మీనం:
రోజు మీ పిల్లలను విదేశాల్లో చదివించాలని ఆలోచనలో ఉంటారు.ఈరోజు మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు.తొందరపడి కుటుంబ సభ్యులతో వ్యక్తిగత విషయాలు పంచుకోక పోవడం మంచిది.చాలా జాగ్రత్తగా ఉండాలి.